Telugu Veeragatha Kavitwamu

Rs.1,000
Rs.1,000

Telugu Veeragatha Kavitwamu
INR
EMESCO0600
In Stock
1000.0
Rs.1,000


In Stock
Ships in 4 - 15 Days
Check for shipping and cod pincode

Description

       "తెలుగు వీరగాథా కవిత్వము"  (BALLAD POETRY IN TELUGU),  1969 ఫిబ్రవరి నెలలో శ్రీ వెంకటేశ్వర విశ్వవిద్యాలయం నుండి డాక్టరేటు పట్టమును పొందిన సిద్ధాంత గ్రంథము.

ఇందులో

ప్రథమ భాగం: వీరగాథా నిర్వచనము-లక్షణము-వర్గీకరణ

మొదటి ప్రకరణము - ఆముఖము

రెండవ ప్రకరణము - వీరగాథా నిర్వచనము

మూడవ ప్రకరణము - వీరాగాథల ప్రాచీనత

నాలుగవ  - వీరాగాథల ఉత్పత్తి కర్త్రుత్వములు

ఐదవ ప్రకరణము - విదేశ భాషలు - వీరగాథలు

ఆరవ ప్రకరణము - భారత భాషలు - వీరగాథలు

 

ఏడవ ప్రకరణము - తెలుగులో వీరగాథలు

ఎనిమిదవ ప్రకరణము -  వీరగాథా లక్షణాలు

 

తొమ్మిదవ ప్రకరణము  - వీరాగాథల వర్గీకరణ

ద్వితీయ భాగం: గాథాచక్రములు - గాథలు - గాథానికలు

పదవ ప్రకరణము - శక్తి కథాచక్రము

పదకండవ ప్రకరణము - పల్నాటి వీరకథాచక్రము

పండ్రెండవ ప్రకరణము - కాటమరాజు కథాచక్రము

పదమూడవ ప్రకరణము - బొబ్బిలి వరుసకథలు

పదునాల్గవ ప్రకరణము - పదములు - జంగంకథలు

పదునైదవ ప్రకరణము - వీరగాథానికలు లేక లఘు వీరగాథలు

పదునారవ ప్రకరణము - వీర గాథానుకరణములు

తృతీయ భాగము: కవిత్వము - భాష - ఛందస్సు

పదునేడవ ప్రకరణము వీరగాథలు రసపోషణ

 

పదునెనిమిదవ ప్రకరణము వీరగాథాకవిత్వము - వారానువర్తనములు

పందొమ్మిదవ ప్రకరణము - వీరగాథల భాష

ఇరువదియవ ప్రకరణము వీరగాథల చంధస్సు

ఇరువదియొకటవ ప్రకరణము - గాథాగానము - సంగీతము

చతుర్ధ భాగము: విశిష్టత - గాథకులు - అనాదరణ

ఇరువదిరెండవ ప్రకరణము  వీరగాథల వైశిష్ట్యము

ఇరువదిమూడవ ప్రకరణము - గాథాకారులు 

ఇరువదినాల్గవ ప్రకరణము - క్షీణతాకారణములు

ఇరువదిఐదవ ప్రకరణము - సేకరణ - పరిరక్షణ

ఈ భాగాలలో తెలుగు వీరగాథా కవిత్వాలు మనకు కనిపిస్తాయి.

                                                                                             - ఆచార్య కంగిరాల వేంకటసుబ్బారావు

 

 

 

 

 

 

 

       "తెలుగు వీరగాథా కవిత్వము"  (BALLAD POETRY IN TELUGU),  1969 ఫిబ్రవరి నెలలో శ్రీ వెంకటేశ్వర విశ్వవిద్యాలయం నుండి డాక్టరేటు పట్టమును పొందిన సిద్ధాంత గ్రంథము. ఇందులో ప్రథమ భాగం: వీరగాథా నిర్వచనము-లక్షణము-వర్గీకరణ మొదటి ప్రకరణము - ఆముఖము రెండవ ప్రకరణము - వీరగాథా నిర్వచనము మూడవ ప్రకరణము - వీరాగాథల ప్రాచీనత నాలుగవ  - వీరాగాథల ఉత్పత్తి కర్త్రుత్వములు ఐదవ ప్రకరణము - విదేశ భాషలు - వీరగాథలు ఆరవ ప్రకరణము - భారత భాషలు - వీరగాథలు   ఏడవ ప్రకరణము - తెలుగులో వీరగాథలు ఎనిమిదవ ప్రకరణము -  వీరగాథా లక్షణాలు   తొమ్మిదవ ప్రకరణము  - వీరాగాథల వర్గీకరణ ద్వితీయ భాగం: గాథాచక్రములు - గాథలు - గాథానికలు పదవ ప్రకరణము - శక్తి కథాచక్రము పదకండవ ప్రకరణము - పల్నాటి వీరకథాచక్రము పండ్రెండవ ప్రకరణము - కాటమరాజు కథాచక్రము పదమూడవ ప్రకరణము - బొబ్బిలి వరుసకథలు పదునాల్గవ ప్రకరణము - పదములు - జంగంకథలు పదునైదవ ప్రకరణము - వీరగాథానికలు లేక లఘు వీరగాథలు పదునారవ ప్రకరణము - వీర గాథానుకరణములు తృతీయ భాగము: కవిత్వము - భాష - ఛందస్సు పదునేడవ ప్రకరణము - వీరగాథలు రసపోషణ   పదునెనిమిదవ ప్రకరణము - వీరగాథాకవిత్వము - వారానువర్తనములు పందొమ్మిదవ ప్రకరణము - వీరగాథల భాష ఇరువదియవ ప్రకరణము - వీరగాథల చంధస్సు ఇరువదియొకటవ ప్రకరణము - గాథాగానము - సంగీతము చతుర్ధ భాగము: విశిష్టత - గాథకులు - అనాదరణ ఇరువదిరెండవ ప్రకరణము -  వీరగాథల వైశిష్ట్యము ఇరువదిమూడవ ప్రకరణము - గాథాకారులు  ఇరువదినాల్గవ ప్రకరణము - క్షీణతాకారణములు ఇరువదిఐదవ ప్రకరణము - సేకరణ - పరిరక్షణ ఈ భాగాలలో తెలుగు వీరగాథా కవిత్వాలు మనకు కనిపిస్తాయి.                                                                                              - ఆచార్య కంగిరాల వేంకటసుబ్బారావు              

Features

  • : Telugu Veeragatha Kavitwamu
  • : Acharya Kangirala Venkata Subbarao
  • : Emesco Publishers
  • : EMESCO0600
  • : Paperback
  • : 2014
  • : 800
  • : Telugu

Reviews

Be the first one to review this product

Discussion:Telugu Veeragatha Kavitwamu

Be the first to start a discussion Start a new discussion

Browse all Discussions on Books
Powered by infibeam