Shadruchulu- Telangana Inti Vantalu- Non Veg

By Jyothivalaboju (Author)
Rs.150
Rs.150

Shadruchulu- Telangana Inti Vantalu- Non Veg
INR
NAVOPH0571
In Stock
150.0
Rs.150


In Stock
Ships in 4 - 9 Days
Check for shipping and cod pincode

Description

         "గుటుకు గుటుకు మనిపించే ముద్దల్లో ఏది ముద్దు? అమ్మ వేడిగా వండి వడ్డించే కూరతో కలిపిన మొదటి ముద్ద... కదా... మరి ఆ అలనాటి అమ్మమ్మకు అనుభవం నేర్పిన వంటల మమతలు, వాటితో కలిసి చిన్ననాడు అమ్మ ప్రేమగా తినిపించిన వంటల రుచులు, ఆపై అన్నిటికి తోడుగా నా చిన్నబుర్రకు పదును పెట్టి నేర్చిన మరికొన్ని కూరలు... కలబోసి.. ఎన్నో రుచుల పులుసులు వడబోసి, కారం పులుపు తగు మోతాదుగా దట్టించి... వగరు తీపి మాత్రంగా చిలకరించి.. ఉప్పేమో చిట్టి చినుకంట వేసి కలియతిప్పి ఎన్నో తరాలు దాచిన మన ఊరి వంటలన్నీ ఇలా మీ కోసం..."

          ఈ పుస్తకం మీ కోసం దాచుకోండి. మీ మిత్రులకు, శ్రేయోభిలాషులకు బహుమతిగా ఇచ్చి వారిని సంతోషపెట్టండి. ఎంతైనా పుస్తకాన్నిమించిన బహుమతి ఇలలో కలదా? పెళ్ళైనవారికి, పెళ్లి చేసుకోబోయేవారికి, అమ్మకు దూరంగా ఉన్నవారికి కూడా నిత్యం ఉపయోగపడే అమూల్యమైన వంటల పుస్తకం. 

         "గుటుకు గుటుకు మనిపించే ముద్దల్లో ఏది ముద్దు? అమ్మ వేడిగా వండి వడ్డించే కూరతో కలిపిన మొదటి ముద్ద... కదా... మరి ఆ అలనాటి అమ్మమ్మకు అనుభవం నేర్పిన వంటల మమతలు, వాటితో కలిసి చిన్ననాడు అమ్మ ప్రేమగా తినిపించిన వంటల రుచులు, ఆపై అన్నిటికి తోడుగా నా చిన్నబుర్రకు పదును పెట్టి నేర్చిన మరికొన్ని కూరలు... కలబోసి.. ఎన్నో రుచుల పులుసులు వడబోసి, కారం పులుపు తగు మోతాదుగా దట్టించి... వగరు తీపి మాత్రంగా చిలకరించి.. ఉప్పేమో చిట్టి చినుకంట వేసి కలియతిప్పి ఎన్నో తరాలు దాచిన మన ఊరి వంటలన్నీ ఇలా మీ కోసం..."           ఈ పుస్తకం మీ కోసం దాచుకోండి. మీ మిత్రులకు, శ్రేయోభిలాషులకు బహుమతిగా ఇచ్చి వారిని సంతోషపెట్టండి. ఎంతైనా పుస్తకాన్నిమించిన బహుమతి ఇలలో కలదా? పెళ్ళైనవారికి, పెళ్లి చేసుకోబోయేవారికి, అమ్మకు దూరంగా ఉన్నవారికి కూడా నిత్యం ఉపయోగపడే అమూల్యమైన వంటల పుస్తకం. 

Features

  • : Shadruchulu- Telangana Inti Vantalu- Non Veg
  • : Jyothivalaboju
  • : Navodaya Book House
  • : NAVOPH0571
  • : Paperback
  • : 2014
  • : 256
  • : Telugu

Reviews

Be the first one to review this product

Discussion:Shadruchulu- Telangana Inti Vantalu- Non Veg

Be the first to start a discussion Start a new discussion

Browse all Discussions on Books
Powered by infibeam