Pracheena Bharatamlo Aharapu Alavatlu

By D N Jha (Author), T Chandrasekhar Redddy (Author)
Rs.25
Rs.25

Pracheena Bharatamlo Aharapu Alavatlu
INR
PRAJASH273
In Stock
25.0
Rs.25

In Stock
Ships in 4 - 9 Days
Check for shipping and cod pincode

Description

          పశు సంపద, వాటి యాజమాన్యం అనేవి సామాజిక శాస్త్రవేత్తలకు, మానవ ధర్మ శాస్త్రవేత్తలకు, ఆర్ధిక నిపుణలకు, ఇతర విధానకర్తలకు సంబంధించిన అంశం అయినప్పటికీ; ఆనాటి నుంచీ ఆవు భారత రాజకీయ రంగం మీద ఒక సమస్యగా కొనసాగుతూ వస్తోంది. క్రమేణా ఆవు హిందువుల  మత చిహ్నంగా స్థిరపడిపోయింది. అయితే ఈనాడు పవిత్రమైనదిగా భావించబడే ఆవును అలనాటి వేదకాలంలోనూ, ఆ తదనంతరపు బ్రాహ్మణ, బ్రాహ్మణేతర సంప్రదాయాలలోనూ అంత పవిత్రంగా ఏమీ చూడలేదనే సనాతన వాదులు అంగీకరించారు. ఈనాటి సగటు భారతీయుడు - తన పూర్వీకులు... ప్రత్యేకించి వేదకాలం నాటి ఆర్యులు స్వతఃసిద్ధంగా పవిత్రమైన ఆవును ఆరాదించేవారనీ, ఆ సంప్రదాయమే తనకు హిందూ వారసత్వం రూపంలో సంక్రమించిందనీ అపోహపడుతుంటాడు. 'పవిత్రమైన' ఆవు క్రమేణా హిందువులకు ఒక మతపరమైన గుర్తింపు చిహ్నంగా మారిపోయింది. 

Features

  • : Pracheena Bharatamlo Aharapu Alavatlu
  • : D N Jha
  • : Prajashakthi Book House
  • : PRAJASH273
  • : Paperback
  • : 2016
  • : 32
  • : Telugu

Reviews

Average Customer review    :       (1 customer reviews)    Read all 1 reviews

on 15.08.2016 1 0

This is full of half truths, full lies, wrong and skewed interpretations, biased and bigoted

Discussion:Pracheena Bharatamlo Aharapu Alavatlu

Be the first to start a discussion Start a new discussion

Browse all Discussions on Books
Powered by infibeam