Pedda Vantala Pusthakam

Rs.360
Rs.360

Pedda Vantala Pusthakam
INR
GOLLAPD215
In Stock
360.0
Rs.360


In Stock
Ships in 4 - 9 Days
Check for shipping and cod pincode

Description

ఇంతపెద్ద వంటల పుస్తకం ఎవరికోసం.. ఎందుకోసం...?

కొత్తగా పెళ్లి అయి అత్తవారింటికి వెళ్ళే ఆడపడుచుల కోసం.. బ్యాచ్ లర్స్ కోసం...

దూర ప్రాంతాల్లో ఉన్న వారికి మరొకరి సలహా సంప్రదింపులు లేకుండా వంటలు తయారు చేసుకోవడం కోసం అన్ని రకాల వంటలని ఒకే దగ్గర చేర్చటం.

ఆయా కాలములను బట్టి రొటీన్ కి భిన్నంగా వెరైటీ డిషెస్ చేసుకోవటం కోసం...

మగవారు అనేక ప్రదేశములకు వెళ్ళునప్పుడు వెరైటీ రుచులను ఆస్వాదిస్తారు. కాని ఇంట్లో ఉండే ఆడవారు అందుకోదగిన ఈ పుస్తకం.

అతిథులు ఇంటికి వచ్చినప్పుడు మనింట్లో ఉండే కాయగూరలు, నిత్యావసర వస్తువులతో బయటకి వెళ్ళకుండా చటుక్కున ఏ వంటలు చేసుకోవాలో ప్లాన్ చేసుకోవటం కోసం.

రోజూ ఇదే కూరా? అనే మీ చిన్నారులకి, శ్రీవారికి రకరకాల వెరైటీ రుచికరమైన వంటలతో సమాధానం చెప్పటం కోసం.

మరికొన్ని సందర్భాల్లో వైద్యుని సలహా కొన్ని కాయగూరలను తీసుకోనకూడదు అని చెప్పినప్పుడు ఈ పెద్ద వంటల పుస్తకం ఎంతో ఉపయోగకరమౌతుంది.

 

 

ఇంతపెద్ద వంటల పుస్తకం ఎవరికోసం.. ఎందుకోసం...? కొత్తగా పెళ్లి అయి అత్తవారింటికి వెళ్ళే ఆడపడుచుల కోసం.. బ్యాచ్ లర్స్ కోసం... దూర ప్రాంతాల్లో ఉన్న వారికి మరొకరి సలహా సంప్రదింపులు లేకుండా వంటలు తయారు చేసుకోవడం కోసం అన్ని రకాల వంటలని ఒకే దగ్గర చేర్చటం. ఆయా కాలములను బట్టి రొటీన్ కి భిన్నంగా వెరైటీ డిషెస్ చేసుకోవటం కోసం... మగవారు అనేక ప్రదేశములకు వెళ్ళునప్పుడు వెరైటీ రుచులను ఆస్వాదిస్తారు. కాని ఇంట్లో ఉండే ఆడవారు అందుకోదగిన ఈ పుస్తకం. అతిథులు ఇంటికి వచ్చినప్పుడు మనింట్లో ఉండే కాయగూరలు, నిత్యావసర వస్తువులతో బయటకి వెళ్ళకుండా చటుక్కున ఏ వంటలు చేసుకోవాలో ప్లాన్ చేసుకోవటం కోసం. రోజూ ఇదే కూరా? అనే మీ చిన్నారులకి, శ్రీవారికి రకరకాల వెరైటీ రుచికరమైన వంటలతో సమాధానం చెప్పటం కోసం. మరికొన్ని సందర్భాల్లో వైద్యుని సలహా కొన్ని కాయగూరలను తీసుకోనకూడదు అని చెప్పినప్పుడు ఈ పెద్ద వంటల పుస్తకం ఎంతో ఉపయోగకరమౌతుంది.    

Features

  • : Pedda Vantala Pusthakam
  • : Maithili Venkateswara Rao
  • : Gollapudi Publishers
  • : GOLLAPD215
  • : Paperback
  • : 2015
  • : 696
  • : Telugu

Reviews

Be the first one to review this product

Discussion:Pedda Vantala Pusthakam

Be the first to start a discussion Start a new discussion

Browse all Discussions on Books
Powered by infibeam