Chirudhanyalatho 50 Vantakalu

Rs.75
Rs.75

Chirudhanyalatho 50 Vantakalu
INR
RITUNST001
Out Of Stock
75.0
Rs.75
Out of Stock
Out Of Stock
Check for shipping and cod pincode

Description

              తరగని పోషకాల గనులు, ఆరోగ్య సిరులు అయిన సంప్రదాయ చిరుధాన్య పంటలను ప్రజలు మరచిపోయారు. పర్యవసానంగా ఎన్నో ఆరోగ్య సమస్యలతో సతమతమవుతున్నారు. చిరుధాన్యాలలో వరి, గోధుమల కంటే పోషక విలువలధికం. నిజానికి చిరుధాన్యాలను ప్రస్తుతం "న్యూట్రి సీరియల్స్" గా అభివర్ణిస్తున్నారు. ప్రత్యేకంగా విటమిన్ బి కాంప్లెక్స్, ఐరన్, భాస్వరం, ముఖ్య సూక్ష్మ పోషకాలు చిరుధాన్యాలలోనే అధికంగా ఉంటాయి. వరిలో కంటే చిరిధాన్యాలలో ప్రోటీన్లు, పీచు పదార్థం, ఖనిజాలు, కాల్షియం అధికంగా ఉంటాయి. అందువలన అవి పోషక నిలయాలుగా పోషక భద్రతనందిస్తాయి.

            ఇటీవలి కాలంలో ఆరోగ్య ప్రయోజనాలపై అవగాహన పెరిగి చిరుధాన్య పంటల వైపు మొగ్గు చూపుతున్నారు. జొన్న, రాగి, కొర్ర, సజ్జ, సామ, వరిగా, అరికలు వంటి చిరుధాన్యాలను ఆహారంగానే కాక చిరుతిండ్లుగా కూడా తీసుకోవచ్చు. వాతావరణ ప్రతికూల సమయాల్లో కూడా ఈ పంటలు పండించేందుకు అనుకూలం. తక్కువ నీటి వినియోగంతో ఎక్కువ దిగుబడులు సాధించే అవకాశం ఉంది. ఇటీవల కాలంలో చాలామంది ఓట్స్ ను అల్పాహారంగా తీసుకుంటున్నారు. దీనికి బదులుగా జొన్న, రాగి, సజ్జలతో తయారైన అటుకులను ఓట్స్ కు బదులుగా అల్పాహారంగా తీసుకుంటే తక్కువ ఖర్చుతోపాటు మధుమేహ వ్యాధిగ్రస్తులకు ఇది చాలా ఉపయోగకరం.

                ఈ పుస్తకంలో సంగతి, అన్నం, బిర్యాని, జావతోపాటు పొంగలి, పూరి, దోశ, వడ, ఉప్మా, ఇడ్లి, సేమ్యా పునుగులు, మసాలా రొట్టె లాంటి టిఫిన్లను.. పాలతలికలు, పాయసం, లడ్డు, పొంగలి, గవ్వలు, బర్ఫీ, అప్పాలు, మిఠాయి, బాదుషా, బొబ్బట్లు వంటి తీపి పదార్థాలను... పకోడీ, బూంది, మురుకులు, చక్రాలు, చెక్కపకోడీల వంటి స్నాక్స్ ని తయారు చేసుకునే పద్ధతులను వివరించడం జరిగింది. ఇవేకాక ఇంకెన్నో ఇతర వంటకాలను గురించి కూడా వివరించడం జరిగింది.

                                 - వై వెంకటేశ్వరరావు

              తరగని పోషకాల గనులు, ఆరోగ్య సిరులు అయిన సంప్రదాయ చిరుధాన్య పంటలను ప్రజలు మరచిపోయారు. పర్యవసానంగా ఎన్నో ఆరోగ్య సమస్యలతో సతమతమవుతున్నారు. చిరుధాన్యాలలో వరి, గోధుమల కంటే పోషక విలువలధికం. నిజానికి చిరుధాన్యాలను ప్రస్తుతం "న్యూట్రి సీరియల్స్" గా అభివర్ణిస్తున్నారు. ప్రత్యేకంగా విటమిన్ బి కాంప్లెక్స్, ఐరన్, భాస్వరం, ముఖ్య సూక్ష్మ పోషకాలు చిరుధాన్యాలలోనే అధికంగా ఉంటాయి. వరిలో కంటే చిరిధాన్యాలలో ప్రోటీన్లు, పీచు పదార్థం, ఖనిజాలు, కాల్షియం అధికంగా ఉంటాయి. అందువలన అవి పోషక నిలయాలుగా పోషక భద్రతనందిస్తాయి.             ఇటీవలి కాలంలో ఆరోగ్య ప్రయోజనాలపై అవగాహన పెరిగి చిరుధాన్య పంటల వైపు మొగ్గు చూపుతున్నారు. జొన్న, రాగి, కొర్ర, సజ్జ, సామ, వరిగా, అరికలు వంటి చిరుధాన్యాలను ఆహారంగానే కాక చిరుతిండ్లుగా కూడా తీసుకోవచ్చు. వాతావరణ ప్రతికూల సమయాల్లో కూడా ఈ పంటలు పండించేందుకు అనుకూలం. తక్కువ నీటి వినియోగంతో ఎక్కువ దిగుబడులు సాధించే అవకాశం ఉంది. ఇటీవల కాలంలో చాలామంది ఓట్స్ ను అల్పాహారంగా తీసుకుంటున్నారు. దీనికి బదులుగా జొన్న, రాగి, సజ్జలతో తయారైన అటుకులను ఓట్స్ కు బదులుగా అల్పాహారంగా తీసుకుంటే తక్కువ ఖర్చుతోపాటు మధుమేహ వ్యాధిగ్రస్తులకు ఇది చాలా ఉపయోగకరం.                 ఈ పుస్తకంలో సంగతి, అన్నం, బిర్యాని, జావతోపాటు పొంగలి, పూరి, దోశ, వడ, ఉప్మా, ఇడ్లి, సేమ్యా పునుగులు, మసాలా రొట్టె లాంటి టిఫిన్లను.. పాలతలికలు, పాయసం, లడ్డు, పొంగలి, గవ్వలు, బర్ఫీ, అప్పాలు, మిఠాయి, బాదుషా, బొబ్బట్లు వంటి తీపి పదార్థాలను... పకోడీ, బూంది, మురుకులు, చక్రాలు, చెక్కపకోడీల వంటి స్నాక్స్ ని తయారు చేసుకునే పద్ధతులను వివరించడం జరిగింది. ఇవేకాక ఇంకెన్నో ఇతర వంటకాలను గురించి కూడా వివరించడం జరిగింది.                                  - వై వెంకటేశ్వరరావు

Features

  • : Chirudhanyalatho 50 Vantakalu
  • : Dr Srimathi Jagarlamudi Lakshmi
  • : Raithunestham Publications
  • : RITUNST001
  • : Paperback
  • : 2016
  • : 64
  • : Telugu

Reviews

Be the first one to review this product

Discussion:Chirudhanyalatho 50 Vantakalu

Be the first to start a discussion Start a new discussion

Browse all Discussions on Books
Powered by infibeam