Ganita Prapancham

Rs.50
Rs.50

Ganita Prapancham
INR
PALLAVI003
Out Of Stock
50.0
Rs.50
Out of Stock
Out Of Stock
Also available in:
Title Price
Ganita Prapancham Rs.55 Out of Stock
Check for shipping and cod pincode

Description

                 అంకెలన్నా, గణితమన్నా, గణిత పద్దతులైన గుణకార, భాగాహార పద్దతులన్నా బాలల్లో విద్యార్ధినీ, విద్యార్దుల్లో ఆందోళన, అలజడి. అయితే గణితాన్ని కొన్ని సులభ పద్ధతుల ద్వారా నేర్చుకోవడమే కాక గణితం పై భయాన్ని పోగొట్టడమే కాక గణితంపై మక్కువ చేకూర్చే పద్ధతులను గత 25 ఏళ్ళుగా ఎన్నో విద్యాలయాల్లో ప్రదర్శనలిస్తూ విద్యార్దుల్లో గణితం పై మక్కువ కలిగిస్తున్న ఒకరిద్దరు ప్రముఖుల్లో శ్రీధర చంద్ర శేఖర శాస్త్రి గారు ఒకరు. 

                  వీటిని విద్యార్ధినీ విద్యార్ధులకు ఉపయోగించుకొని గణితం పై మీకున్న భయాందోళనల నుండి బయట పడగలరని మా ఆకాంక్ష.

- ప్రచురణకర్తలు

                 అంకెలన్నా, గణితమన్నా, గణిత పద్దతులైన గుణకార, భాగాహార పద్దతులన్నా బాలల్లో విద్యార్ధినీ, విద్యార్దుల్లో ఆందోళన, అలజడి. అయితే గణితాన్ని కొన్ని సులభ పద్ధతుల ద్వారా నేర్చుకోవడమే కాక గణితం పై భయాన్ని పోగొట్టడమే కాక గణితంపై మక్కువ చేకూర్చే పద్ధతులను గత 25 ఏళ్ళుగా ఎన్నో విద్యాలయాల్లో ప్రదర్శనలిస్తూ విద్యార్దుల్లో గణితం పై మక్కువ కలిగిస్తున్న ఒకరిద్దరు ప్రముఖుల్లో శ్రీధర చంద్ర శేఖర శాస్త్రి గారు ఒకరు.                    వీటిని విద్యార్ధినీ విద్యార్ధులకు ఉపయోగించుకొని గణితం పై మీకున్న భయాందోళనల నుండి బయట పడగలరని మా ఆకాంక్ష. - ప్రచురణకర్తలు

Features

  • : Ganita Prapancham
  • : Sridhara Chandrasekhara Sastry
  • : Pallavi Publications
  • : PALLAVI003
  • : paperback
  • : 2014
  • : 92
  • : Telugu

Reviews

Be the first one to review this product

Discussion:Ganita Prapancham

Be the first to start a discussion Start a new discussion

Browse all Discussions on Books
Powered by infibeam