Charitralo Eroju Samayam- sandarbham

Rs.200
Rs.160
20%
Rs.40 (20%)

Charitralo Eroju Samayam- sandarbham
INR
NAVARAT389
In Stock
160.0
Rs.160


In Stock
Ships in 4 - 9 Days
Rs.200
Check for shipping and cod pincode

Description

ఈ గ్రంధంలో తేదీల వారీగా 

* అంతర్జాతీయ, జాతీయ, ప్రాంతీయ

   - దినోత్సవాలు - వాటి పుట్టుక - ప్రాముఖ్యత

   - శాస్త్రవేత్తలు - వారి ఆవిష్కరణలు 

   - నాయకులు - వారి జయంతులు, వర్ధంతులు

   - క్రీడాకారులు, కళాకారులు - వారి జయంతులు, వర్ధంతులు

* ఆసక్తిని కలిగించే విజ్ఞానదాయక విషయాల పుట్టుక - ప్రాముఖ్యత

* భారత చరిత్రలో ప్రాముఖ్యత సంతరించుకున్న అరుదైన సందర్భాలు ఉన్నాయి. 

  హైస్కూలు - కాలేజీ విద్యార్థినీ, విద్యార్థులకు, పోటీ పరీక్షలకు తయారయ్యే యువతీయువకులకు, సామాన్య పరిజ్ఞానం కోసం గృహిణులు, ఉద్యోగులకు విషయాలను నెమరు వేసుకునే సీనియర్ సిటిజెన్లకు ఒకరికేమిటి అందరికీ ప్రాధమిక పరిజ్ఞానం అందించే అనేక అంశాలతో ఈ గ్రంథం రూపుదిద్దుకుంది. ఇంటింటా ఉండవలసిన మంచి రిఫరెన్స్ గ్రంథమిది.

                                                              - మాదిరాజు గోవర్ధనరావు 

ఈ గ్రంధంలో తేదీల వారీగా  * అంతర్జాతీయ, జాతీయ, ప్రాంతీయ    - దినోత్సవాలు - వాటి పుట్టుక - ప్రాముఖ్యత    - శాస్త్రవేత్తలు - వారి ఆవిష్కరణలు     - నాయకులు - వారి జయంతులు, వర్ధంతులు    - క్రీడాకారులు, కళాకారులు - వారి జయంతులు, వర్ధంతులు * ఆసక్తిని కలిగించే విజ్ఞానదాయక విషయాల పుట్టుక - ప్రాముఖ్యత * భారత చరిత్రలో ప్రాముఖ్యత సంతరించుకున్న అరుదైన సందర్భాలు ఉన్నాయి.    హైస్కూలు - కాలేజీ విద్యార్థినీ, విద్యార్థులకు, పోటీ పరీక్షలకు తయారయ్యే యువతీయువకులకు, సామాన్య పరిజ్ఞానం కోసం గృహిణులు, ఉద్యోగులకు విషయాలను నెమరు వేసుకునే సీనియర్ సిటిజెన్లకు ఒకరికేమిటి అందరికీ ప్రాధమిక పరిజ్ఞానం అందించే అనేక అంశాలతో ఈ గ్రంథం రూపుదిద్దుకుంది. ఇంటింటా ఉండవలసిన మంచి రిఫరెన్స్ గ్రంథమిది.                                                               - మాదిరాజు గోవర్ధనరావు 

Features

  • : Charitralo Eroju Samayam- sandarbham
  • : Madiraju Govardhanarao
  • : Navaratna Publishers
  • : NAVARAT389
  • : Paperback
  • : 2015
  • : 432
  • : Telugu

Reviews

Be the first one to review this product

Discussion:Charitralo Eroju Samayam- sandarbham

Be the first to start a discussion Start a new discussion

Browse all Discussions on Books
Powered by infibeam