Speed Maths

By Y Ravindra (Author)
Rs.50
Rs.50

Speed Maths
INR
VISHALA578
Out Of Stock
50.0
Rs.50
Out of Stock
Out Of Stock
Check for shipping and cod pincode

Description

         శాస్త్రంగా గణితం ఓ మహాసముద్రం వంటిది. ఎంత అభివృద్ధి సాధించినా, దీని లోతు తెలుసుకోవడం మానవమాత్రుడికి సాధ్యం కాదు. ఎంత సాధించినా దీనిలో సాధించాల్సింది ఇంకా వుంటూనే ఉంటుంది. సకలశాస్త్రాలకూ ఇది రారాజు వంటిది. గణితం లేని శాస్త్రాలను ఊహించి చూస్తే ఆ విషయం తేలికగా అర్థమవుతుంది. శాస్త్రాలనే కాదు, గణితం లేకపోతే మనిషి మనుగడే సాధ్యం కాదు.

          అలాంటి నిత్యావసరమైన గణితశాస్త్రం పట్ల మన అభిప్రాయాలు ఎలా వున్నాయో ఒక్కసారి పరిశీలిద్దాం. చాలామంది సామాన్యుల నుంచి అసామాన్యుల వరకూ గణితం గుర్తుకొస్తేనే ఎదో భూతాన్ని చూసినట్లు వణికిపోతుంటారు.నిజానికి అంత భయపడవలసిన అవసరంకాని, అగత్యంకాని ఏమిలేదు. పైగా కొద్దిగా లోతుపాతులు తెలుసుకుంటే, గణితశాస్త్ర అధ్యయనం ఆనందాన్ని, ఆహ్లాదాన్ని ఇచ్చే ఉల్లాసకరమైన ఓ ఆటలా వుంటుంది. భయంవాళ్ళ మనం నిజంగా ఎంతో పోగొట్టుకున్తున్నాం.

          ఈ క్షణం నుంచి అలాంటి పరిస్థితికి వీడ్కోలు పలకండి. భయాన్ని వదలండి. గణితాన్ని ఇక ఓ చక్కటి క్రీడలా భావించండి. ఆ క్రీడలో మిమ్మల్ని నిష్ణాతుల్ని చేసే బాధ్యత మాది. ఎంతటి క్లిష్టమైన గణిత సమస్యనైనా మెరుపువేగంతో క్షణాలలో -  అదీ కాగితం, కలం అవసరం లేకుండా మనసులోనే పరిష్కరించగలిగే పద్ధతులను మీకు తెలుపుతున్నాం. జీవితంలో గణితశాస్త్రంలో ఎప్పటికీ మీరు 'నంబర్ వన్' గానే వుంటారు.

 

         శాస్త్రంగా గణితం ఓ మహాసముద్రం వంటిది. ఎంత అభివృద్ధి సాధించినా, దీని లోతు తెలుసుకోవడం మానవమాత్రుడికి సాధ్యం కాదు. ఎంత సాధించినా దీనిలో సాధించాల్సింది ఇంకా వుంటూనే ఉంటుంది. సకలశాస్త్రాలకూ ఇది రారాజు వంటిది. గణితం లేని శాస్త్రాలను ఊహించి చూస్తే ఆ విషయం తేలికగా అర్థమవుతుంది. శాస్త్రాలనే కాదు, గణితం లేకపోతే మనిషి మనుగడే సాధ్యం కాదు.           అలాంటి నిత్యావసరమైన గణితశాస్త్రం పట్ల మన అభిప్రాయాలు ఎలా వున్నాయో ఒక్కసారి పరిశీలిద్దాం. చాలామంది సామాన్యుల నుంచి అసామాన్యుల వరకూ గణితం గుర్తుకొస్తేనే ఎదో భూతాన్ని చూసినట్లు వణికిపోతుంటారు.నిజానికి అంత భయపడవలసిన అవసరంకాని, అగత్యంకాని ఏమిలేదు. పైగా కొద్దిగా లోతుపాతులు తెలుసుకుంటే, గణితశాస్త్ర అధ్యయనం ఆనందాన్ని, ఆహ్లాదాన్ని ఇచ్చే ఉల్లాసకరమైన ఓ ఆటలా వుంటుంది. భయంవాళ్ళ మనం నిజంగా ఎంతో పోగొట్టుకున్తున్నాం.           ఈ క్షణం నుంచి అలాంటి పరిస్థితికి వీడ్కోలు పలకండి. భయాన్ని వదలండి. గణితాన్ని ఇక ఓ చక్కటి క్రీడలా భావించండి. ఆ క్రీడలో మిమ్మల్ని నిష్ణాతుల్ని చేసే బాధ్యత మాది. ఎంతటి క్లిష్టమైన గణిత సమస్యనైనా మెరుపువేగంతో క్షణాలలో -  అదీ కాగితం, కలం అవసరం లేకుండా మనసులోనే పరిష్కరించగలిగే పద్ధతులను మీకు తెలుపుతున్నాం. జీవితంలో గణితశాస్త్రంలో ఎప్పటికీ మీరు 'నంబర్ వన్' గానే వుంటారు.  

Features

  • : Speed Maths
  • : Y Ravindra
  • : Rushi Prachuranalu
  • : VISHALA578
  • : paperback
  • : 2015
  • : 144
  • : Telugu

Reviews

Be the first one to review this product

Discussion:Speed Maths

Be the first to start a discussion Start a new discussion

Browse all Discussions on Books
Powered by infibeam