Purple Turtle- Sashvatha Snehithulu

Rs.50
Rs.50

Purple Turtle- Sashvatha Snehithulu
INR
PRISMBKS30
Out Of Stock
50.0
Rs.50
Out of Stock
Out Of Stock
Check for shipping and cod pincode

Description

          చిన్న పిల్లలు పర్పుల్ తాబేలు, అతడి స్నేహితుల కథలు, వాళ్ళు చేసిన సాహసాలు చదవడం నేర్చుకుంటారు. దానితోపాటుగా ఆనందాన్ని అనుభవిస్తారు. ఒకరోజు ఒక నది ఒడ్డున అప్పుడే పుట్టిన ఒక తాబేలు మెల్లగా కళ్ళు తెరిచి, తనవైపు ప్రేమగా చూస్తూ నవ్వే ఇద్దరిని చూసింది. 'ఎంత బాగున్నాడో!" అంది తల్లి తాబేలు. చిన్న తాబేలు తన తల్లిదండ్రులను చూసి నవ్వుతూ కేరింతలు కొట్టింది. "ఇంతగా ఊదా రంగులో ఉండే తాబేలుని మాత్రం నేను ఇప్పటివరకు చూడలేదు" చిన్న తాబేలును పరీక్షగా చూస్తూ అన్నాడు తండ్రి తాబేలు. తర్వాత ఏం జరిగిందో తెలుసుకోవాలంటే ఈ పుస్తకం చదవండి.

Features

  • : Purple Turtle- Sashvatha Snehithulu
  • : Suvarna Bhajanka
  • : Prism Books
  • : PRISMBKS30
  • : Paperback
  • : 2015
  • : 11
  • : Telugu

You may also be interested in

Reviews

Be the first one to review this product

Discussion:Purple Turtle- Sashvatha Snehithulu

Be the first to start a discussion Start a new discussion

Browse all Discussions on Books
Powered by infibeam