Purple Turtle- Jingtho Sneham

Rs.50
Rs.50

Purple Turtle- Jingtho Sneham
INR
PRISMBKS27
Out Of Stock
50.0
Rs.50
Out of Stock
Out Of Stock
Check for shipping and cod pincode

Description

          చిన్న పిల్లలు పర్పుల్ తాబేలు, అతడి స్నేహితుల కథలు, వాళ్ళు చేసిన సాహసాలు చదవడం నేర్చుకుంటారు. దానితోపాటుగా ఆనందాన్ని అనుభవిస్తారు. ఒక ఆదివారం ఉదయం పర్పుల్ మైదానానికి వచ్చినప్పుడు అంతా చాలా మామూలుగానే ఉన్నట్టనిపించింది! అందరు స్నేహితులూ ఫుట్ బాల్ ఆడుకుంటున్నారు. తను కూడా వాళ్ళతో కలవబోతుండగా, మైదానానికి ఒక పక్కగా ఒక కుందేలు నిలబడి ఉండడం కనిపించింది. "అయ్యో!" అనుకున్నాడు పర్పుల్, "చాలా బాధగా కనిపిస్తున్నాడు. ఇక్కడికి కొత్తేమో. నేను వెళ్లి సరదాగా మాట్లాడించి వస్తాను." తర్వాత ఏమిజరిగిందో తెలుసుకోవాలంటే ఈ పుస్తకం చదవక తప్పదు.

Features

  • : Purple Turtle- Jingtho Sneham
  • : Swathi Rajoriya
  • : Prism Books
  • : PRISMBKS27
  • : Paperback
  • : 2015
  • : 15
  • : Telugu

Reviews

Be the first one to review this product

Discussion:Purple Turtle- Jingtho Sneham

Be the first to start a discussion Start a new discussion

Browse all Discussions on Books
Powered by infibeam