Purple Turtle- Gummadi Padavala Poti

Rs.50
Rs.50

Purple Turtle- Gummadi Padavala Poti
INR
PRISMBKS25
Out Of Stock
50.0
Rs.50
Out of Stock
Out Of Stock
Check for shipping and cod pincode

Description

         పర్పుల్, జింగ్, ఇంకా స్క్వర్టీ ఒక అసాధారణమైన పందెంలో పాల్గొనబోతున్నారు. అంతా వార్షిక గుమ్మడికాయ పడవల పోటిలలో పాల్గొనడానికి గుమ్మడికాయని చెక్కుతారు. చాలా సరదా అని అనిపిస్తుంది కానీ ఎదో జరగబోతుంది. ఇదొక గొప్ప పోటీ అని పర్పుల్ అన్నాడు. తన గుమ్మడికాయ పడవ మీద ఎగరేసేందుకు చేసుకున్న ఊదా రంగు జెండాను వాళ్లకు చూపించాడు. మేలడీ, ఫ్రేడీ పోటికీ న్యాయ నిర్ణేతలుగా ఉండడానికి ముందుకు వచ్చారు. ఈ కథ తెలుసుకోవాలనుకుంటే ఈ పుస్తకం చదవక తప్పదు.

Features

  • : Purple Turtle- Gummadi Padavala Poti
  • : Gel Scroback Henessy
  • : Prism Books
  • : PRISMBKS25
  • : Paperback
  • : 2015
  • : 12
  • : Telugu

Reviews

Be the first one to review this product

Discussion:Purple Turtle- Gummadi Padavala Poti

Be the first to start a discussion Start a new discussion

Browse all Discussions on Books
Powered by infibeam