Poru Nashtam- Pondu Labham

By Valluru Shiva Prasad (Author)
Rs.75
Rs.75

Poru Nashtam- Pondu Labham
INR
VISHALA682
In Stock
75.0
Rs.75


In Stock
Ships in 4 - 9 Days
Check for shipping and cod pincode

Description

         ఈ పుస్తకంలో పిల్లల కోసం సందేశాత్మక నాటికలు కలవు.

యథాలోకం తథావార్తా

పోరునష్టం - పొందులాభం

జీవన నైపుణ్యం

తప్పులెన్నువారు

సత్యపాలన...

ఈ పుస్తకం కావ్య కి అంకితం.....

కావ్యా!

కనపడుతూనే

'అంకుల్ బాగున్నారా' అంటూ

ఆత్మీయంగా పలకరిస్తావు

అందంగా నవ్వుతావు

చిన్ననీ లేదు, పెద్దనీ లేదు

స్నేహమధురిమలు

అందరికీ పంచుతావు..

కన్ను గుత్తిన విధి నిన్ను కాజేసినా

మా మనసుల నిండా

మధురస్మృతిగా నిండివుంటావు

మామలందరి

బుల్లి చందమామా

ఈ చిరు కానుక అందుకోవమ్మా! 

                                              - వల్లూరు శివప్రసాద్

         ఈ పుస్తకంలో పిల్లల కోసం సందేశాత్మక నాటికలు కలవు. యథాలోకం తథావార్తా పోరునష్టం - పొందులాభం జీవన నైపుణ్యం తప్పులెన్నువారు సత్యపాలన... ఈ పుస్తకం కావ్య కి అంకితం..... కావ్యా! కనపడుతూనే 'అంకుల్ బాగున్నారా' అంటూ ఆత్మీయంగా పలకరిస్తావు అందంగా నవ్వుతావు చిన్ననీ లేదు, పెద్దనీ లేదు స్నేహమధురిమలు అందరికీ పంచుతావు.. కన్ను గుత్తిన విధి నిన్ను కాజేసినా మా మనసుల నిండా మధురస్మృతిగా నిండివుంటావు మామలందరి బుల్లి చందమామా ఈ చిరు కానుక అందుకోవమ్మా!                                                - వల్లూరు శివప్రసాద్

Features

  • : Poru Nashtam- Pondu Labham
  • : Valluru Shiva Prasad
  • : Amaravati Publications
  • : VISHALA682
  • : Paperback
  • : 2015
  • : 94
  • : Telugu

Reviews

Be the first one to review this product

Discussion:Poru Nashtam- Pondu Labham

Be the first to start a discussion Start a new discussion

Browse all Discussions on Books
Powered by infibeam