Pillala paatalu- Udata. . Udata. . Hooth!

Rs.50
Rs.50

Pillala paatalu- Udata. . Udata. . Hooth!
INR
EMESCO0755
In Stock
50.0
Rs.50


In Stock
Ships in 4 - 9 Days
Check for shipping and cod pincode

Description

నెమలి పురి విప్పింది...

ఆకాశంలో మేఘాలొచ్చాయ్

వానలు వచ్చే సూచనలున్నాయ్

చిటపట చినుకులు పడడంతోనే

చకచక వచ్చిందొక నెమలి

పురులు విప్పి నాట్యం చేసింది

నాట్యం చేస్తూ ఆనందంతో

హుషారుగా కేకలు వేసింది

ఆకాశంలో వచ్చిన మెరుపులు

నెమలికి తళుకులు తీసుకువచ్చాయ్

మరి నెమలికి నాట్యం నేర్పిందేవరో?

          ఇలా చిన్న పిల్లలకు ఉపయోగపడే ఎన్నో అద్భుతమైన పాటలు ఈ పుస్తకంలో కలవు. 

నెమలి పురి విప్పింది... ఆకాశంలో మేఘాలొచ్చాయ్ వానలు వచ్చే సూచనలున్నాయ్ చిటపట చినుకులు పడడంతోనే చకచక వచ్చిందొక నెమలి పురులు విప్పి నాట్యం చేసింది నాట్యం చేస్తూ ఆనందంతో హుషారుగా కేకలు వేసింది ఆకాశంలో వచ్చిన మెరుపులు నెమలికి తళుకులు తీసుకువచ్చాయ్ మరి నెమలికి నాట్యం నేర్పిందేవరో?           ఇలా చిన్న పిల్లలకు ఉపయోగపడే ఎన్నో అద్భుతమైన పాటలు ఈ పుస్తకంలో కలవు. 

Features

  • : Pillala paatalu- Udata. . Udata. . Hooth!
  • : Pinnamaneni Teachers Colony
  • : Sahithi Prachuranalu
  • : EMESCO0755
  • : Paperback
  • : 2015
  • : 48
  • : Telugu

Reviews

Be the first one to review this product

Discussion:Pillala paatalu- Udata. . Udata. . Hooth!

Be the first to start a discussion Start a new discussion

Browse all Discussions on Books
Powered by infibeam