Bapu Cartoon Samputi- 2

By Dr Bapu (Author)
Rs.260
Rs.260

Bapu Cartoon Samputi- 2
INR
MANIMN3477
In Stock
260.0
Rs.260


In Stock
Ships in 4 - 9 Days
Check for shipping and cod pincode

Description

was how Aro kong may sa

-ముళ్లపూడి వెంకటరమణ

"వర్సా/ వరం కోరుకో" "ఎందుకూ?" "బి.ఎల్ చదివి లాయడు పయ్యావు గదా" "అయితే?" "ప్రాక్టీసు పెట్టాలి గదా" "పెడితే “గొప్పలాయరువై కోట్లు గడిస్తానా - గొప్ప జడీపై కీర్తి గడిస్తావా - వరం కోరుకో "నా ప్రాక్టీసు అదికాదు" "మరి రాయెందుకు చదివిపట్టు? " "తండ్రి ఆజ్ఞ తలదాలిచి "ప్రాక్టీసు పెట్టకపోతే తండ్రి ఆజ్ఞ తప్పినట్టు కాదా ?" "తండ్రి ఆజ్ఞ లాయరు చదవడం వరకే - ప్రాక్టీసుకు ఇది వర్తించదు" "ఇంతకీ ఏం ప్రాక్టీసు చేస్తావు ?" 'ఇది' అని అట్టమీద వేసిన పరస్వతి బొమ్మని చూపించాడు బాపు. చదువుల తల్లి సంతోషించింది. "అరె - నాతో మాట్లాడుతూనే నా బొమ్మ గీశావే " "నాతో మాట్లాడుతూనే నువ్వు వీణ వాయిస్తున్నావు కదా" "చమత్కాంచే - పరేకాని - బొమ్మలు అని ఒక్క మాటలో చెప్పావు. చిత్రకళ సముద్రమంతటిది. అందులో ఎన్ని విధాలున్నాయో - ఆయిల్ పెయింట్స్, వాటర్ కలర్స్, పెప్ & బ్రష్ వాష్, పెయింటింగ్స్లో రవివర్మ, చామకూర్, దామెర్ల, భాగీరథి, మొక్కపాటి, పిలకా, వైకుంఠం, పైడిరాజు - ఇలా ఎందరో... రేఖా చిత్రాల్లో బాపిరాజు, తలపెట్టి, వపా- తెల్లదొరల్లో దానిన్నీ, మైకేలేంజలో, వార్మన్ రాక్వెల్, పోగార్ - కార్టూముల్లో పూల్ట్, చామ్ - శిల్పంలో రోగాన్ | (ROOM రాయ్ చౌధురి - ఇలా ఎన్నో శాఖలు - ఎందరో మహానుభావులు.....

was how Aro kong may sa -ముళ్లపూడి వెంకటరమణ "వర్సా/ వరం కోరుకో" "ఎందుకూ?" "బి.ఎల్ చదివి లాయడు పయ్యావు గదా" "అయితే?" "ప్రాక్టీసు పెట్టాలి గదా" "పెడితే “గొప్పలాయరువై కోట్లు గడిస్తానా - గొప్ప జడీపై కీర్తి గడిస్తావా - వరం కోరుకో "నా ప్రాక్టీసు అదికాదు" "మరి రాయెందుకు చదివిపట్టు? " "తండ్రి ఆజ్ఞ తలదాలిచి "ప్రాక్టీసు పెట్టకపోతే తండ్రి ఆజ్ఞ తప్పినట్టు కాదా ?" "తండ్రి ఆజ్ఞ లాయరు చదవడం వరకే - ప్రాక్టీసుకు ఇది వర్తించదు" "ఇంతకీ ఏం ప్రాక్టీసు చేస్తావు ?" 'ఇది' అని అట్టమీద వేసిన పరస్వతి బొమ్మని చూపించాడు బాపు. చదువుల తల్లి సంతోషించింది. "అరె - నాతో మాట్లాడుతూనే నా బొమ్మ గీశావే " "నాతో మాట్లాడుతూనే నువ్వు వీణ వాయిస్తున్నావు కదా" "చమత్కాంచే - పరేకాని - బొమ్మలు అని ఒక్క మాటలో చెప్పావు. చిత్రకళ సముద్రమంతటిది. అందులో ఎన్ని విధాలున్నాయో - ఆయిల్ పెయింట్స్, వాటర్ కలర్స్, పెప్ & బ్రష్ వాష్, పెయింటింగ్స్లో రవివర్మ, చామకూర్, దామెర్ల, భాగీరథి, మొక్కపాటి, పిలకా, వైకుంఠం, పైడిరాజు - ఇలా ఎందరో... రేఖా చిత్రాల్లో బాపిరాజు, తలపెట్టి, వపా- తెల్లదొరల్లో దానిన్నీ, మైకేలేంజలో, వార్మన్ రాక్వెల్, పోగార్ - కార్టూముల్లో పూల్ట్, చామ్ - శిల్పంలో రోగాన్ | (ROOM రాయ్ చౌధురి - ఇలా ఎన్నో శాఖలు - ఎందరో మహానుభావులు.....

Features

  • : Bapu Cartoon Samputi- 2
  • : Dr Bapu
  • : Vishalandra Publishing House
  • : MANIMN3477
  • : Paperback
  • : Jan, 2018
  • : 323
  • : Telugu

Reviews

Be the first one to review this product

Discussion:Bapu Cartoon Samputi- 2

Be the first to start a discussion Start a new discussion

Browse all Discussions on Books
Powered by infibeam