Badayi Nakka

Rs.35
Rs.35

Badayi Nakka
INR
PRISMBKS58
Out Of Stock
35.0
Rs.35
Out of Stock
Out Of Stock
Check for shipping and cod pincode

Description

         ఒక అడవిలో ఒక నక్క ఉంది. దానికి కోతలు కోసే చెడ్డ అలవాటు ఉంది. ఒకరోజు అది తన స్నేహితుడైన పిల్లితో ఇలా అంది, "వేటకుక్కల్లాంటి శత్రువుల్ని తప్పించుకోవడానికి నా దగ్గర ఎన్నో ఉపాయాలున్నాయి. అందువల్ల అవేవీ నన్ను పట్టుకోలేవు". "నిజంగానా" అంది పిల్లి, "నాక్కూడా కొన్ని ఉపాయాలు చెప్పవూ. నేను కూడా వేటకుక్కల బారినుండి తప్పించుకుంటాను". "అలాగే. తప్పకుండా" అంది నక్క గర్వంగా. "నాకు తీరిక దొరికినప్పుడు చెప్తాను. నీకు తెలుసుగా నాకు తీరిక దొరకడం కష్టమని". కచ్చితంగా అప్పుడే వాటికి వేటకుక్కల మొరుగులు వినిపించాయి. అవి వీటిపైకి పరిగెత్తుకొని వస్తున్నాయి. పిల్లి దగ్గరలోనే ఉన్న చెట్టెక్కి మాయమైపోయింది. తప్పించుకోవడానికి ఏ ఉపాయం ఉపయోగించాలో నిర్ణయించుకోవడానికి ప్రయత్నిస్తూ నక్క అక్కడే నిలబడిపోయింది. తరువాత ఏం జరిగిందో ఈ పుస్తకం చదివి తెలుసుకొనగలరు.

Features

  • : Badayi Nakka
  • : Dr D Chandrasekhar Reddy
  • : Prism Books
  • : PRISMBKS58
  • : Paperback
  • : 2015
  • : 15
  • : Telugu

Reviews

Be the first one to review this product

Discussion:Badayi Nakka

Be the first to start a discussion Start a new discussion

Browse all Discussions on Books
Powered by infibeam