Aaduthu- Paaduthu

By J Tirupal Somasila (Author)
Rs.65
Rs.65

Aaduthu- Paaduthu
INR
VISHALA446
Out Of Stock
65.0
Rs.65
Out of Stock
Out Of Stock
Check for shipping and cod pincode

Description

కలకాలం మన భాషను కాపాడాలి! తెలుగుజాతి గౌరవాన్ని నిలబెట్టాలి!!

సంస్కృతంబులోని చక్కెర పాకంబు

అరవభాషలోని అమృతరాశి

కన్నడంబులోని కస్తూరి వాసన

కలిసిపోయే తేట తెలుగునందు!

వేనవేల కవుల తెలుగులో రూపొంది

దేశదేశములను వాసిగాంచి

వేయియేండ్ల నుండి విలసిల్లు నా భాష

దేశ భాషలందు తెలుగులెస్స!"

                               -మిరియాల రామకృష్ణ

"జనని సంస్కృతంబు సకల భాషలకును

దేశభాషలందు తెలుగులెస్స

జగతి తల్లి కంటే సౌభాగ్యసంపద

మెచ్చుటాడు బిడ్డ మేలుగాదె?"

                               -శ్రీనాధ మహాకవి

 

కలకాలం మన భాషను కాపాడాలి! తెలుగుజాతి గౌరవాన్ని నిలబెట్టాలి!! సంస్కృతంబులోని చక్కెర పాకంబు అరవభాషలోని అమృతరాశి కన్నడంబులోని కస్తూరి వాసన కలిసిపోయే తేట తెలుగునందు! వేనవేల కవుల తెలుగులో రూపొంది దేశదేశములను వాసిగాంచి వేయియేండ్ల నుండి విలసిల్లు నా భాష దేశ భాషలందు తెలుగులెస్స!"                                -మిరియాల రామకృష్ణ "జనని సంస్కృతంబు సకల భాషలకును దేశభాషలందు తెలుగులెస్స జగతి తల్లి కంటే సౌభాగ్యసంపద మెచ్చుటాడు బిడ్డ మేలుగాదె?"                                -శ్రీనాధ మహాకవి  

Features

  • : Aaduthu- Paaduthu
  • : J Tirupal Somasila
  • : Visalandhra Publishers
  • : VISHALA446
  • : Hardcovered
  • : 2015
  • : 52
  • : Telugu

Reviews

Be the first one to review this product

Discussion:Aaduthu- Paaduthu

Be the first to start a discussion Start a new discussion

Browse all Discussions on Books
Powered by infibeam