Kinnerasani Patalu

Rs.100
Rs.100

Kinnerasani Patalu
INR
NAVOPH0192
Out Of Stock
100.0
Rs.100
Out of Stock
Out Of Stock
Check for shipping and cod pincode

Description

కిన్నెరసాని ఒక చిన్న వాగు. గోధావరికి ఉపనది. ఒక చిన్న గుట్టను చుట్టి ప్రవహిస్తోంది. గోధావరిలో సంగమించింది. ఇది తెలుగునాట ప్రక్రుతి సిద్ధంగా వున్న దృశ్యం. అయితే ఆ దృశ్యం మహాకవి దృష్టిలో పడింది. కిన్నెరసాని రసధుని అయింది. మహాకవి కల్పనలో ఒక కరుణ రసాత్మకమైన కధా కావ్యమైంది. కవితాశక్తి అనే పరుసవేది ప్రభావంతో అద్భుత రచనగా రూపొందింది.

ఈ కధలో జానపద మూలాలు - అంటే - కధ మొత్తం విశ్వనాధ వారి భావంబర విధిలో కల్పింపబదినదే. కాబట్టి దీనికి కధా మూలం జానపద ములాల్లోనే కాదు, ఏ పురాణ వాజ్మయ ప్రపంచంలోనూ లేదనేది స్పష్టం. ఒక జానపద మూలాలను పరిశీలిస్తే

కిన్నెర పాటలు

తుద కేమి చేయగా 

నెదవోక అలవోక

పతి రాయిగా మారి పడియున్న గుట్టపై 

అతివ తన కెరటాల హస్తాలతో చుట్టి

వెతపొంది వెతపొంది బిట్టు గోషించింది

మాటి మాటికి కొండ

మాద్రిగా పడివున్న

తన నీటుకాన్ని చేతుల కౌగిలిస్తుంది

పలకవా యని మ్రోతపడి పల్కరిస్తుంది

పతి గుట్టపై తాను వ్రాలి యేడుస్తుంది

"ఓ నాధ! ఓ నాధ!

 ఓ నాధ! ఓ నాధ!"

- విశ్వనాథ సత్యనారాయణ

కిన్నెరసాని ఒక చిన్న వాగు. గోధావరికి ఉపనది. ఒక చిన్న గుట్టను చుట్టి ప్రవహిస్తోంది. గోధావరిలో సంగమించింది. ఇది తెలుగునాట ప్రక్రుతి సిద్ధంగా వున్న దృశ్యం. అయితే ఆ దృశ్యం మహాకవి దృష్టిలో పడింది. కిన్నెరసాని రసధుని అయింది. మహాకవి కల్పనలో ఒక కరుణ రసాత్మకమైన కధా కావ్యమైంది. కవితాశక్తి అనే పరుసవేది ప్రభావంతో అద్భుత రచనగా రూపొందింది. ఈ కధలో జానపద మూలాలు - అంటే - కధ మొత్తం విశ్వనాధ వారి భావంబర విధిలో కల్పింపబదినదే. కాబట్టి దీనికి కధా మూలం జానపద ములాల్లోనే కాదు, ఏ పురాణ వాజ్మయ ప్రపంచంలోనూ లేదనేది స్పష్టం. ఒక జానపద మూలాలను పరిశీలిస్తే కిన్నెర పాటలు తుద కేమి చేయగా  నెదవోక అలవోక పతి రాయిగా మారి పడియున్న గుట్టపై  అతివ తన కెరటాల హస్తాలతో చుట్టి వెతపొంది వెతపొంది బిట్టు గోషించింది మాటి మాటికి కొండ మాద్రిగా పడివున్న తన నీటుకాన్ని చేతుల కౌగిలిస్తుంది పలకవా యని మ్రోతపడి పల్కరిస్తుంది పతి గుట్టపై తాను వ్రాలి యేడుస్తుంది "ఓ నాధ! ఓ నాధ!  ఓ నాధ! ఓ నాధ!" - విశ్వనాథ సత్యనారాయణ

Features

  • : Kinnerasani Patalu
  • : Viswanadha Satyanarayana
  • : Viswanadha Publications
  • : NAVOPH0192
  • : Paperback
  • : 32
  • : Telugu

Reviews

Be the first one to review this product

Discussion:Kinnerasani Patalu

Be the first to start a discussion Start a new discussion

Browse all Discussions on Books
Powered by infibeam