Vijayasutra Saram

By Napoleon Hill (Author)
Rs.175
Rs.175

Vijayasutra Saram
INR
JAICOPBC08
In Stock
175.0
Rs.175


In Stock
Ships in 5 - 15 Days
Check for shipping and cod pincode

Description

                   విజయ సాధనకు సమగ్ర మార్గదర్శక గ్రంధం విజయసూత్ర సారం. మీరు ఎన్నడూ ఉహించని విజయాలను సొంతం చేసుకునేందుకు, కలలను సాకారం చేసుకునేందుకు సంక్షప్తీకరించిన నెపోలియన్ హిల్ ప్రామాణిక రచన సాయపడుతుంది. మీ కోసం పొందుపరిచిన ఉపయుక్త సమాచారాన్ని అవిష్కరించండి.

         

             విజయ సూత్రం సార తాత్వికత పుట్టుకకు కారణమైన పదిహేడు అంశాలను సంక్షిప్తమైన రూపంలో ఈ పుస్తకం మీకు అందిస్తుంది. మానవుడు చేసే అన్ని రకాల కృషిలోను విజయం సాధించడం ఎలాగో నేర్చుకున్న విజయవంతమైన వ్యక్తుల సౌఫల్యాలకు ఇ తాత్వికత ప్రాతినిధ్యం వహిస్తుంది. ఈ పుస్తకం సంకలనం చేయడానికి ఎంతో శ్రమించవలసి వచ్చింది. ముఖ్యంగా రచయిత జీవిత కాలం చేసిన కృషి విస్మరించలేనిది. విజయ సూత్రాల గురించి రచనలు, బోధనలు, ప్రసంగాలతో నెపోలియన్ హిల్ సుదీర్గమైన, విజయవంతమైన కెరీర్ సాధించారు.

                   విజయ సాధనకు సమగ్ర మార్గదర్శక గ్రంధం విజయసూత్ర సారం. మీరు ఎన్నడూ ఉహించని విజయాలను సొంతం చేసుకునేందుకు, కలలను సాకారం చేసుకునేందుకు సంక్షప్తీకరించిన నెపోలియన్ హిల్ ప్రామాణిక రచన సాయపడుతుంది. మీ కోసం పొందుపరిచిన ఉపయుక్త సమాచారాన్ని అవిష్కరించండి.                        విజయ సూత్రం సార తాత్వికత పుట్టుకకు కారణమైన పదిహేడు అంశాలను సంక్షిప్తమైన రూపంలో ఈ పుస్తకం మీకు అందిస్తుంది. మానవుడు చేసే అన్ని రకాల కృషిలోను విజయం సాధించడం ఎలాగో నేర్చుకున్న విజయవంతమైన వ్యక్తుల సౌఫల్యాలకు ఇ తాత్వికత ప్రాతినిధ్యం వహిస్తుంది. ఈ పుస్తకం సంకలనం చేయడానికి ఎంతో శ్రమించవలసి వచ్చింది. ముఖ్యంగా రచయిత జీవిత కాలం చేసిన కృషి విస్మరించలేనిది. విజయ సూత్రాల గురించి రచనలు, బోధనలు, ప్రసంగాలతో నెపోలియన్ హిల్ సుదీర్గమైన, విజయవంతమైన కెరీర్ సాధించారు.

Features

  • : Vijayasutra Saram
  • : Napoleon Hill
  • : Jaico
  • : JAICOPBC08
  • : Paperback
  • : 171
  • : Telugu

Reviews

Be the first one to review this product

Discussion:Vijayasutra Saram

Be the first to start a discussion Start a new discussion

Browse all Discussions on Books
Powered by infibeam