Vijayala Chukkalni Kalapandi

By Rashmi Bansal (Author), Godavarthi Satyamurthy (Author)
Rs.175
Rs.175

Vijayala Chukkalni Kalapandi
INR
MANJUL0176
Out Of Stock
175.0
Rs.175
Out of Stock
Out Of Stock
Check for shipping and cod pincode

Description

ఎం బి ఏ పట్టా లేకపోయినా సాహసంతో

తమ బాటను తామే నిర్మించుకున్న

20 మంది వ్యాపారవేత్తలు స్పుర్తిదాయక గాధలు.

 

                ఎం బి ఏ చదవకపోయినా, సొంతంగా వ్యాపారం ప్రారంబించి తమ సత్తా చాటి చెప్పిన విలక్షణ వ్యాపారవేత్తల ప్రతిబింబాలు మిమ్మల్ని అలరిస్తాయి. వీరంతా తమను తము నిరూపించుకోవాలనే బలేయమైన కోరిక చేత ముందుకు నడిపించబడినవారు. ఆసక్తికరమైన, అవేశాభరితమైన, అర్ధవంతమైన జీవితాల్ని గడపడానికి, వీరి కధనాలు ఒక విషయాన్ని బిగ్గరగా, స్పష్టంగా చెబుతాయి. పెద్ద కలలు కనడానికి, వాటిని సాకారం చేసుకోవడానికి మీకు పెద్ద డిగ్రీ గాని, ధనవంతుడైన డాడి గాని అవసరం లేదు. అదంతా మీ మెదడులోనూ, మీ హృదయంలోను, మీ చేతుల్లోను ఉంది.  

                      ఈ పుస్తకం మీకు స్నేహితుడు, తత్వవేత్త, మరియు మార్గదర్శి. మీ విజయాల చుక్కల్ని కలుపుకునేందుకు మీకు ఎల్లవేళలా తోడుగా, నీడగా ఉండగలదు.

ఎం బి ఏ పట్టా లేకపోయినా సాహసంతో తమ బాటను తామే నిర్మించుకున్న 20 మంది వ్యాపారవేత్తలు స్పుర్తిదాయక గాధలు.                   ఎం బి ఏ చదవకపోయినా, సొంతంగా వ్యాపారం ప్రారంబించి తమ సత్తా చాటి చెప్పిన విలక్షణ వ్యాపారవేత్తల ప్రతిబింబాలు మిమ్మల్ని అలరిస్తాయి. వీరంతా తమను తము నిరూపించుకోవాలనే బలేయమైన కోరిక చేత ముందుకు నడిపించబడినవారు. ఆసక్తికరమైన, అవేశాభరితమైన, అర్ధవంతమైన జీవితాల్ని గడపడానికి, వీరి కధనాలు ఒక విషయాన్ని బిగ్గరగా, స్పష్టంగా చెబుతాయి. పెద్ద కలలు కనడానికి, వాటిని సాకారం చేసుకోవడానికి మీకు పెద్ద డిగ్రీ గాని, ధనవంతుడైన డాడి గాని అవసరం లేదు. అదంతా మీ మెదడులోనూ, మీ హృదయంలోను, మీ చేతుల్లోను ఉంది.                         ఈ పుస్తకం మీకు స్నేహితుడు, తత్వవేత్త, మరియు మార్గదర్శి. మీ విజయాల చుక్కల్ని కలుపుకునేందుకు మీకు ఎల్లవేళలా తోడుగా, నీడగా ఉండగలదు.

Features

  • : Vijayala Chukkalni Kalapandi
  • : Rashmi Bansal
  • : Reem
  • : MANJUL0176
  • : 9788183511414
  • : Paperback
  • : 353
  • : Telugu

Reviews

Be the first one to review this product

Discussion:Vijayala Chukkalni Kalapandi

Be the first to start a discussion Start a new discussion

Browse all Discussions on Books
Powered by infibeam