Vasthu- Jyothisyam Anyonyatha

By Vegesana Radhakrishna (Author)
Rs.200
Rs.200

Vasthu- Jyothisyam Anyonyatha
INR
GOLLAPD110
In Stock
200.0
Rs.200


In Stock
Ships in 4 - 15 Days
Check for shipping and cod pincode

Description

                   జ్యోతిష్యం వాస్తు విషయాలలో సూత్ర బద్ద స్థితిని గూర్చి ఒక సమన్వయ రూపంలో చెప్పిన పుస్తకమే "వాస్తు-జ్యోతిష్యం: అనోన్యత". రచయితగారు సద్గురువులైన శ్రీ సిబివి సుబ్రమణ్య శాస్త్రి గారి వంటి ప్రముఖుల వద్ద సూత్ర రీతిలో అధ్యనం చేసినవారు. తాము నమ్మిన, అనుభవంలోకి వచ్చిన కొన్ని సిద్దాంతాలను స్పష్టంగా, అందరికి అర్థమయ్యే రీతిలో చెప్పడానికి సాహసించారు. అనుమానాదులకు తావు లేకుండా ప్రతి అంశానికి ఒక ప్లాన్ ను జతపరిచి అనుమాన నివృత్తిని చేయడానికి ఏ గ్రంథం ద్వారా రచయిత చక్కని ప్రయత్నం చేసారు. గృహ నిర్మాణంలో కొన్ని ప్రత్యేక సూత్రాలను వారు ప్రతిపాదించారు. తాము కట్టుకోబోయే గృహాలలో తగు జాగ్రత్తలు తీసుకోవడానికి ఈ గ్రంథం ఎంతగానో ఉపయోగపడుతుందని ఆశిస్తూ..........

                                                                                                    -సాగి కమలాకర శర్మ.

                   జ్యోతిష్యం వాస్తు విషయాలలో సూత్ర బద్ద స్థితిని గూర్చి ఒక సమన్వయ రూపంలో చెప్పిన పుస్తకమే "వాస్తు-జ్యోతిష్యం: అనోన్యత". రచయితగారు సద్గురువులైన శ్రీ సిబివి సుబ్రమణ్య శాస్త్రి గారి వంటి ప్రముఖుల వద్ద సూత్ర రీతిలో అధ్యనం చేసినవారు. తాము నమ్మిన, అనుభవంలోకి వచ్చిన కొన్ని సిద్దాంతాలను స్పష్టంగా, అందరికి అర్థమయ్యే రీతిలో చెప్పడానికి సాహసించారు. అనుమానాదులకు తావు లేకుండా ప్రతి అంశానికి ఒక ప్లాన్ ను జతపరిచి అనుమాన నివృత్తిని చేయడానికి ఏ గ్రంథం ద్వారా రచయిత చక్కని ప్రయత్నం చేసారు. గృహ నిర్మాణంలో కొన్ని ప్రత్యేక సూత్రాలను వారు ప్రతిపాదించారు. తాము కట్టుకోబోయే గృహాలలో తగు జాగ్రత్తలు తీసుకోవడానికి ఈ గ్రంథం ఎంతగానో ఉపయోగపడుతుందని ఆశిస్తూ..........                                                                                                     -సాగి కమలాకర శర్మ.

Features

  • : Vasthu- Jyothisyam Anyonyatha
  • : Vegesana Radhakrishna
  • : Telugu
  • : GOLLAPD110
  • : Hardbound
  • : June, 2014
  • : 128
  • : Telugu

Reviews

Be the first one to review this product

Discussion:Vasthu- Jyothisyam Anyonyatha

Be the first to start a discussion Start a new discussion

Browse all Discussions on Books
Powered by infibeam