Varnana Ratnakaramu 4

Rs.150
Rs.150

Varnana Ratnakaramu 4
INR
In Stock
150.0
Rs.150


In Stock
Ships in 5 - 15 Days
Check for shipping and cod pincode

Description

వర్ణనా నిపుణుడు కవి

             మన మహాకవులు ఈ నిర్వచనానికి నిదర్శనలు. వారెంతటి వర్ణనా నిపుణులో తెలుసుకోవాలంటే వారి కావ్యాలన్నీ చదవాలి. అటువంటి శ్రమను తగ్గించి ఒకే చోట వారి వర్ణనలన్నింటిని మనముందుంచే గ్రంధం 'వర్ణన రత్నాకరం'.

             రత్నాకరమంటే సాగరం. ఈ గ్రంధం ఒక రత్నాకరం. ఈ రత్నాకరంలోని రత్నాలు వర్ణనలు. ఒకే వస్తువును కవులు ఎన్ని విధాల వర్ణించారో, వారి దృష్టి ఆ వస్తువుపై ఎన్ని కోణాల్లో ప్రసరించించో తెలుసుకొంటే మన హృదయం ఆనందంతో విప్పారుతుంది. 

             మన మహాకవుల ప్రౌడ వర్ణనలు అంత సులువుగా అర్ధం కావు. వాటిని అర్ధం చేసుకొని ఆస్వాదించడానికి సరళమైన వ్యాఖ్యానం అవసరం. సహృదయ పాటక మిత్రులకు మిత్రునివంటి ఈ పాటక మిత్ర వ్యాఖ్యతో వర్ణన రత్నకరాన్ని ఆస్వాదించండి.

 

ఇందులో 

త్రేతా, కృత, కలియుగములు

అనాగత మన్వంతరాలు 

సత్యము - అసత్యము 

సజ్జన పద్ధతి - దుర్జన పద్ధతి 

వర్షర్తువు 

శరదృతువు 

హేమంతర్తువు 

శిశిరర్తువు 

శ్రీ ధర్మములు - స్త్రీ శుద్దాంతవాసము - స్త్రీ విద్య 

పరబ్రహ్మము - విగ్రహారాధన నిరసనము 

ఎకేస్వరోపాసనము - స్త్రీ పునర్వివాహ ప్రశంస 

వనవాస నిరసనము - జాతి ఖేదము  వర్ణించబడినాయి.

వర్ణనా నిపుణుడు కవి              మన మహాకవులు ఈ నిర్వచనానికి నిదర్శనలు. వారెంతటి వర్ణనా నిపుణులో తెలుసుకోవాలంటే వారి కావ్యాలన్నీ చదవాలి. అటువంటి శ్రమను తగ్గించి ఒకే చోట వారి వర్ణనలన్నింటిని మనముందుంచే గ్రంధం 'వర్ణన రత్నాకరం'.              రత్నాకరమంటే సాగరం. ఈ గ్రంధం ఒక రత్నాకరం. ఈ రత్నాకరంలోని రత్నాలు వర్ణనలు. ఒకే వస్తువును కవులు ఎన్ని విధాల వర్ణించారో, వారి దృష్టి ఆ వస్తువుపై ఎన్ని కోణాల్లో ప్రసరించించో తెలుసుకొంటే మన హృదయం ఆనందంతో విప్పారుతుంది.               మన మహాకవుల ప్రౌడ వర్ణనలు అంత సులువుగా అర్ధం కావు. వాటిని అర్ధం చేసుకొని ఆస్వాదించడానికి సరళమైన వ్యాఖ్యానం అవసరం. సహృదయ పాటక మిత్రులకు మిత్రునివంటి ఈ పాటక మిత్ర వ్యాఖ్యతో వర్ణన రత్నకరాన్ని ఆస్వాదించండి.   ఇందులో  త్రేతా, కృత, కలియుగములు అనాగత మన్వంతరాలు  సత్యము - అసత్యము  సజ్జన పద్ధతి - దుర్జన పద్ధతి  వర్షర్తువు  శరదృతువు  హేమంతర్తువు  శిశిరర్తువు  శ్రీ ధర్మములు - స్త్రీ శుద్దాంతవాసము - స్త్రీ విద్య  పరబ్రహ్మము - విగ్రహారాధన నిరసనము  ఎకేస్వరోపాసనము - స్త్రీ పునర్వివాహ ప్రశంస  వనవాస నిరసనము - జాతి ఖేదము  వర్ణించబడినాయి.

Features

  • : Varnana Ratnakaramu 4
  • : Dasari Lakshamana Swami
  • : Emesco
  • : EMESCO0547
  • : Paperback
  • : July 2013
  • : 277
  • : Telugu

Reviews

Be the first one to review this product

Discussion:Varnana Ratnakaramu 4

Be the first to start a discussion Start a new discussion

Browse all Discussions on Books
Powered by infibeam