Varnana Ratnakaramu 2

Rs.150
Rs.150

Varnana Ratnakaramu 2
INR
EMESCO0545
In Stock
150.0
Rs.150


In Stock
Ships in 5 - 15 Days
Check for shipping and cod pincode

Description

వర్ణనా నిపుణుడు కవి

             మన మహాకవులు ఈ నిర్వచనానికి నిదర్శనలు. వారెంతటి వర్ణనా నిపుణులో తెలుసుకోవాలంటే వారి కావ్యాలన్నీ చదవాలి. అటువంటి శ్రమను తగ్గించి ఒకే చోట వారి వర్ణనలన్నింటిని మనముందుంచే గ్రంధం 'వర్ణన రత్నాకరం'.

             రత్నాకరమంటే సాగరం. ఈ గ్రంధం ఒక రత్నాకరం. ఈ రత్నాకరంలోని రత్నాలు వర్ణనలు. ఒకే వస్తువును కవులు ఎన్ని విధాల వర్ణించారో, వారి దృష్టి ఆ వస్తువుపై ఎన్ని కోణాల్లో ప్రసరించించో తెలుసుకొంటే మన హృదయం ఆనందంతో విప్పారుతుంది. 

             మన మహాకవుల ప్రౌడ వర్ణనలు అంత సులువుగా అర్ధం కావు. వాటిని అర్ధం చేసుకొని ఆస్వాదించడానికి సరళమైన వ్యాఖ్యానం అవసరం. సహృదయ పాటక మిత్రులకు మిత్రునివంటి ఈ పాటక మిత్ర వ్యాఖ్యతో వర్ణన రత్నకరాన్ని ఆస్వాదించండి.

 

ఇందులో 

వైశ్యులు,

శూద్రులు,

పుష్పలావికలు,

శాలిపాలికలు,

హలికులు,

సస్య వర్ణనము,

సాలభంజికలు,

ఏనుగులు,

గుఱ్ఱములు,

వీరభటులు,

వేశ్యలు-విటులు,

వనవర్ణనము,

కీర్తి,

రాజ్యపాలనము వర్ణించబడినాయి.

వర్ణనా నిపుణుడు కవి              మన మహాకవులు ఈ నిర్వచనానికి నిదర్శనలు. వారెంతటి వర్ణనా నిపుణులో తెలుసుకోవాలంటే వారి కావ్యాలన్నీ చదవాలి. అటువంటి శ్రమను తగ్గించి ఒకే చోట వారి వర్ణనలన్నింటిని మనముందుంచే గ్రంధం 'వర్ణన రత్నాకరం'.              రత్నాకరమంటే సాగరం. ఈ గ్రంధం ఒక రత్నాకరం. ఈ రత్నాకరంలోని రత్నాలు వర్ణనలు. ఒకే వస్తువును కవులు ఎన్ని విధాల వర్ణించారో, వారి దృష్టి ఆ వస్తువుపై ఎన్ని కోణాల్లో ప్రసరించించో తెలుసుకొంటే మన హృదయం ఆనందంతో విప్పారుతుంది.               మన మహాకవుల ప్రౌడ వర్ణనలు అంత సులువుగా అర్ధం కావు. వాటిని అర్ధం చేసుకొని ఆస్వాదించడానికి సరళమైన వ్యాఖ్యానం అవసరం. సహృదయ పాటక మిత్రులకు మిత్రునివంటి ఈ పాటక మిత్ర వ్యాఖ్యతో వర్ణన రత్నకరాన్ని ఆస్వాదించండి.   ఇందులో  వైశ్యులు, శూద్రులు, పుష్పలావికలు, శాలిపాలికలు, హలికులు, సస్య వర్ణనము, సాలభంజికలు, ఏనుగులు, గుఱ్ఱములు, వీరభటులు, వేశ్యలు-విటులు, వనవర్ణనము, కీర్తి, రాజ్యపాలనము వర్ణించబడినాయి.

Features

  • : Varnana Ratnakaramu 2
  • : Dasari Lakshamana Swami
  • : Emesco
  • : EMESCO0545
  • : Paperback
  • : October 2012
  • : 280
  • : Telugu

Reviews

Be the first one to review this product

Discussion:Varnana Ratnakaramu 2

Be the first to start a discussion Start a new discussion

Browse all Discussions on Books
Powered by infibeam