Tirugu Tirugu Bongarama

Rs.50
Rs.50

Tirugu Tirugu Bongarama
INR
EMESCO0518
In Stock
50.0
Rs.50


In Stock
Ships in 5 - 15 Days
Check for shipping and cod pincode

Description

జో...జో...జోకొట్టింది మా అమ్మ 

ఏడవకు బాల అని పాడింది ||జో||

 

కాకి కధ చెప్పింది మా అమ్మ 

లాలీ లాలియని పాడింది 

తీయ పాలు తెచ్చింది మా అమ్మ

తాగు చిట్టితల్లియని పాడింది ||జో||

 

పప్పు అన్నం పెట్టింది మా అమ్మ 

తిను ముద్దుపాప యని పాడింది

ఊయల ఊపింది మా అమ్మ

హాయిగా నిదురించమని పాడింది ||జో||

 

జో...జో...జోకొట్టింది మా అమ్మ 

లాలి లాలియని పాడింది

లాలెమ్మ లాలియని పాడింది

పాడింది అమ్మ పాడింది ||జో||

 

 

అంటూ కమ్మగా సాగే పాటలు ఎన్నో ఉన్నాయి. పిల్లలకు బహుమతిగా ఇవ్వతగినది.

 

 

జో...జో...జోకొట్టింది మా అమ్మ  ఏడవకు బాల అని పాడింది ||జో||   కాకి కధ చెప్పింది మా అమ్మ  లాలీ లాలియని పాడింది  తీయ పాలు తెచ్చింది మా అమ్మ తాగు చిట్టితల్లియని పాడింది ||జో||   పప్పు అన్నం పెట్టింది మా అమ్మ  తిను ముద్దుపాప యని పాడింది ఊయల ఊపింది మా అమ్మ హాయిగా నిదురించమని పాడింది ||జో||   జో...జో...జోకొట్టింది మా అమ్మ  లాలి లాలియని పాడింది లాలెమ్మ లాలియని పాడింది పాడింది అమ్మ పాడింది ||జో||     అంటూ కమ్మగా సాగే పాటలు ఎన్నో ఉన్నాయి. పిల్లలకు బహుమతిగా ఇవ్వతగినది.    

Features

  • : Tirugu Tirugu Bongarama
  • : Annapurna Sastri Balijepalli
  • : Emesco
  • : EMESCO0518
  • : Paperback
  • : July 2013
  • : 43
  • : Telugu

Reviews

Be the first one to review this product

Discussion:Tirugu Tirugu Bongarama

Be the first to start a discussion Start a new discussion

Browse all Discussions on Books
Powered by infibeam