Thenneti Suri Rachanalu

By Thenneti Suri (Author)
Rs.250
Rs.250

Thenneti Suri Rachanalu
INR
VISHALD103
In Stock
250.0
Rs.250


In Stock
Ships in 5 - 15 Days
Also available in:
Title Price
Thenneti Suri Rachanalu Vol 3 Rs.150 In Stock
Thenneti Suri Rachanalu Vol 2 Rs.150 In Stock
Check for shipping and cod pincode

Description

తెలుగు యువకుల హృదయాలలో కమ్యూనిస్టు విప్లవభావాల గాలులు, ఆత్మాశ్రయమైన భావకవిత్వం పై తిరుగుబాటు గాలులు వీస్తున్న 1930, 1940 దశకాలలో ముందుకు దూసుకువచ్చిన తోలి విడత 'అభ్యుదయ కవులలో 'తెన్నేటి సూరి' ఒకరు.

నమ్మిన సిద్దాంతాల కోసం - ఆశయాల కోసం జీవితాన్ని ముళ్ళబాట చేసుకున్న సుప్రసిద్ధ అభ్యుదయ కవి, దీరోధాత్తుడు తెన్నేటి సూరి 

 

'అంటరాదని యొకడు,

అధికుడని మరియోకడు,

గొంతుల్లు కోసుకుంటారా!

తల్లికందరు బిడ్డ లోకటేనురా!

తల్లి వింటే ఖేదనపడుతుందిరా!'

అన్నాడు అంటరానితనం ఖండిస్తూ 'అరుణరేఖలు' కవితలో 

 

కీలు గుఱ్ఱము పైన

బాలీసు కానుకుని

ప్రాణాలు లేనట్టి

భగవంతు డోచ్చాడు  -

ఊరంత ఊరేగుతూ 

ఉత్సవము సారించుతూ -

కూలి మాటడగండిరా!

అన్నాలు

చాలవని చెప్పండిరా!

ఇవి 'కీలు గుర్రం'  అనే గేయంలోని తోలిపంక్తులు.

 

నీ కవిని బ్రతికించుకోవాలిరా!

నీవు మనిషనిపించుకోవాలిరా!

బ్రతికి యున్ననాళ్ళు పట్టేడన్నము నిడవు,

అతడు చచ్చిన వెనుక అందలాలంటావు

అని హెచ్చరించాడు.

 

మూడు భాగాలుగా ఉన్న ఈ పుస్తకంలోని విశేషాలు 

ఇందులో కధా సంపుటాలు

1. విప్లవ రేఖలు

2. సుబ్బలక్ష్మి కధలు

3. మరికొన్ని కధలు

4. అనువాద కధలు

 

 

కవితలు

1. అరుణరేఖలు కవిత సంపుటి

 

నాటికలు

 

ఇప్పటికే వీరి సుప్రసిద్ధ రచనలు 

చంఘిజ్ ఖాన్ 

రెండు మహానగరాలు  

తెలుగు పాటక లోకాన్ని ఆకట్టుకున్నాయి. 

తెలుగు యువకుల హృదయాలలో కమ్యూనిస్టు విప్లవభావాల గాలులు, ఆత్మాశ్రయమైన భావకవిత్వం పై తిరుగుబాటు గాలులు వీస్తున్న 1930, 1940 దశకాలలో ముందుకు దూసుకువచ్చిన తోలి విడత 'అభ్యుదయ కవులలో 'తెన్నేటి సూరి' ఒకరు. నమ్మిన సిద్దాంతాల కోసం - ఆశయాల కోసం జీవితాన్ని ముళ్ళబాట చేసుకున్న సుప్రసిద్ధ అభ్యుదయ కవి, దీరోధాత్తుడు తెన్నేటి సూరి    'అంటరాదని యొకడు, అధికుడని మరియోకడు, గొంతుల్లు కోసుకుంటారా! తల్లికందరు బిడ్డ లోకటేనురా! తల్లి వింటే ఖేదనపడుతుందిరా!' అన్నాడు అంటరానితనం ఖండిస్తూ 'అరుణరేఖలు' కవితలో    కీలు గుఱ్ఱము పైన బాలీసు కానుకుని ప్రాణాలు లేనట్టి భగవంతు డోచ్చాడు  - ఊరంత ఊరేగుతూ  ఉత్సవము సారించుతూ - కూలి మాటడగండిరా! అన్నాలు చాలవని చెప్పండిరా! ఇవి 'కీలు గుర్రం'  అనే గేయంలోని తోలిపంక్తులు.   నీ కవిని బ్రతికించుకోవాలిరా! నీవు మనిషనిపించుకోవాలిరా! బ్రతికి యున్ననాళ్ళు పట్టేడన్నము నిడవు, అతడు చచ్చిన వెనుక అందలాలంటావు అని హెచ్చరించాడు.   మూడు భాగాలుగా ఉన్న ఈ పుస్తకంలోని విశేషాలు  ఇందులో కధా సంపుటాలు 1. విప్లవ రేఖలు 2. సుబ్బలక్ష్మి కధలు 3. మరికొన్ని కధలు 4. అనువాద కధలు     కవితలు 1. అరుణరేఖలు కవిత సంపుటి   నాటికలు   ఇప్పటికే వీరి సుప్రసిద్ధ రచనలు  చంఘిజ్ ఖాన్  రెండు మహానగరాలు   తెలుగు పాటక లోకాన్ని ఆకట్టుకున్నాయి. 

Features

  • : Thenneti Suri Rachanalu
  • : Thenneti Suri
  • : Vishalandra
  • : VISHALD103
  • : Paperback
  • : 372
  • : Telugu

Reviews

Be the first one to review this product

Discussion:Thenneti Suri Rachanalu

Be the first to start a discussion Start a new discussion

Browse all Discussions on Books
Powered by infibeam