Telugu Vari Sampurana Pedda Balasikha Dvitheya Bagam (2)

By Gajula Satyanarayana (Author)
Rs.516
Rs.516

Telugu Vari Sampurana Pedda Balasikha Dvitheya Bagam (2)
INR
PEDDABALA2
In Stock
516.0
Rs.516


In Stock
Ships in 5 - 15 Days
Check for shipping and cod pincode

Description

తెలుగు వారి సంపూర్ణ పెద్ద బాల శిక్ష 

                                              .....గాజుల సత్యనారాయణ 

 

ఈ శతాబ్దంలో వెలువడిన మొట్టమొదటి పెదబాలశిక్ష. చిన్నారులకు, బాలబాలికలు, స్కూల్, కాలేజీ విద్యార్ధులకు, ఉద్యోగార్ధులకు, గృహిణులకు, ఉద్యోగస్తులకు, వ్యాపారస్తులకు, రిటైర్ అయిన వారికీ సరయిన కాలక్షేపం కావాలనుకునే ప్రతి ఒక్కరికి, తమకు ఉన్న విజ్ఞాన సంపదను ఇంకా మెరుగుపరచు కోవాలనుకునే ప్రతీవారికి, పోటి పరిక్షలు వ్రాసే పరీక్షార్దులకే కాకుండా, ప్రతి ఒక్కరికి ఉపయోగపడే విధంగా వడ్డించిన విస్తరిలా తీర్చి దిద్దబడినది. "ఇందులో ఉన్న విషయాలు ప్రపంచం లో ఎక్కడయినా ఉన్నాయి. ఇందులో లేని విషయాలు మరెక్కడా లేవు." అనే విధంగా కూర్పు చేయబడినది.

 

6,39,000 ప్రతులు అమ్ముడయిన ఏకైక తెలుగు గ్రంధం 

తెలుగు వాచకం లాంటి ఈ పెద్ద బాల శిక్ష లో లో ఎన్నో ప్రత్యకత లు ఉన్నాయి. వృతి రిత్యా మాతృ దేశాన్ని వదలి విదేశాలకు పోవు తెలుగు వారికీ ఇది చక్కని కరదీపిక . వారు తమతో పటు ఈ చిన్న బాల శిక్షను కూడా  తీసుకువెళితే వారు తెలుగు బాష సర్వస్వాన్ని తమ వెంట తీసుకువెళ్ళినట్లు బావించి రూపొందించుట జరిగింది. తమ పిల్లలు ఏ బాషలో చదివిన సరే తెలుగు నేర్పటం మరచిపోకూడ దనే రూపొందించారు. 

తెలుగు వారి సంపూర్ణ పెద్ద బాల శిక్ష                                                .....గాజుల సత్యనారాయణ    ఈ శతాబ్దంలో వెలువడిన మొట్టమొదటి పెదబాలశిక్ష. చిన్నారులకు, బాలబాలికలు, స్కూల్, కాలేజీ విద్యార్ధులకు, ఉద్యోగార్ధులకు, గృహిణులకు, ఉద్యోగస్తులకు, వ్యాపారస్తులకు, రిటైర్ అయిన వారికీ సరయిన కాలక్షేపం కావాలనుకునే ప్రతి ఒక్కరికి, తమకు ఉన్న విజ్ఞాన సంపదను ఇంకా మెరుగుపరచు కోవాలనుకునే ప్రతీవారికి, పోటి పరిక్షలు వ్రాసే పరీక్షార్దులకే కాకుండా, ప్రతి ఒక్కరికి ఉపయోగపడే విధంగా వడ్డించిన విస్తరిలా తీర్చి దిద్దబడినది. "ఇందులో ఉన్న విషయాలు ప్రపంచం లో ఎక్కడయినా ఉన్నాయి. ఇందులో లేని విషయాలు మరెక్కడా లేవు." అనే విధంగా కూర్పు చేయబడినది.   6,39,000 ప్రతులు అమ్ముడయిన ఏకైక తెలుగు గ్రంధం  తెలుగు వాచకం లాంటి ఈ పెద్ద బాల శిక్ష లో లో ఎన్నో ప్రత్యకత లు ఉన్నాయి. వృతి రిత్యా మాతృ దేశాన్ని వదలి విదేశాలకు పోవు తెలుగు వారికీ ఇది చక్కని కరదీపిక . వారు తమతో పటు ఈ చిన్న బాల శిక్షను కూడా  తీసుకువెళితే వారు తెలుగు బాష సర్వస్వాన్ని తమ వెంట తీసుకువెళ్ళినట్లు బావించి రూపొందించుట జరిగింది. తమ పిల్లలు ఏ బాషలో చదివిన సరే తెలుగు నేర్పటం మరచిపోకూడ దనే రూపొందించారు. 

Features

  • : Telugu Vari Sampurana Pedda Balasikha Dvitheya Bagam (2)
  • : Gajula Satyanarayana
  • : Vijetha
  • : PEDDABALA2
  • : Hardbound
  • : 960
  • : Telugu

Reviews

Be the first one to review this product

Discussion:Telugu Vari Sampurana Pedda Balasikha Dvitheya Bagam (2)

Be the first to start a discussion Start a new discussion

Browse all Discussions on Books
Powered by infibeam