Telugedela Yanna

By A B K Prasad (Author)
Rs.200
Rs.200

Telugedela Yanna
INR
NAVOPH0337
Out Of Stock
200.0
Rs.200
Out of Stock
Out Of Stock
Check for shipping and cod pincode

Description

"నా అభిమాన భాషలోనే మాట్లాడతా 

నేనిలా ఉన్నానంటే నా భాషే కారణం 

మా మాతృభాషలోనే 

మా బిడ్డలకు నేర్పుతాం - ఎందుకంటే అసలు

తామంటూ ఎవరో తెలియడం వారికవసరం గనుక "


           ఈ గ్రంధ సంకలనం ప్రధాన ఉద్దేశం - తెలుగువాడు అనేక కారణాల చాటున దాగి పాలనా, బోధనా రంగాలలో తెలుగు వాడకం నుంచి దారితప్పుతున్న నేటి వాతావరణంలో తల్లిదండ్రులకు, యువతరానికి తెలుగు ప్రాశస్త్యం గురించి తెలియచేప్పాలన్న సంకల్పం. ఈ సంకలనంలో కూర్చిన, తెలుగు లిపి, భాష చరిత్ర క్రమపరిణామ వికాసాలను దోహదం చేసిన పలువురు పరిశోధకుల విశిష్ట వ్యాసాలున్నాయి. వీటిని వివిధ చోట్ల వ్యాపించి ఉన్నవారి వారి రచనలనుంచే గాక, పలు పత్రికలనుంచి కూడా సేకరించడం జరిగింది. ఆయా రచయితలకు,ఆయా పత్రికలకు యాజమాన్యాలకు పేరుపేరునా నా కృతజ్ఞతలు తెల్పుకుంటున్నాను.

                                                                                                               ....ఎబికె 

"నా అభిమాన భాషలోనే మాట్లాడతా  నేనిలా ఉన్నానంటే నా భాషే కారణం  మా మాతృభాషలోనే  మా బిడ్డలకు నేర్పుతాం - ఎందుకంటే అసలు తామంటూ ఎవరో తెలియడం వారికవసరం గనుక "            ఈ గ్రంధ సంకలనం ప్రధాన ఉద్దేశం - తెలుగువాడు అనేక కారణాల చాటున దాగి పాలనా, బోధనా రంగాలలో తెలుగు వాడకం నుంచి దారితప్పుతున్న నేటి వాతావరణంలో తల్లిదండ్రులకు, యువతరానికి తెలుగు ప్రాశస్త్యం గురించి తెలియచేప్పాలన్న సంకల్పం. ఈ సంకలనంలో కూర్చిన, తెలుగు లిపి, భాష చరిత్ర క్రమపరిణామ వికాసాలను దోహదం చేసిన పలువురు పరిశోధకుల విశిష్ట వ్యాసాలున్నాయి. వీటిని వివిధ చోట్ల వ్యాపించి ఉన్నవారి వారి రచనలనుంచే గాక, పలు పత్రికలనుంచి కూడా సేకరించడం జరిగింది. ఆయా రచయితలకు,ఆయా పత్రికలకు యాజమాన్యాలకు పేరుపేరునా నా కృతజ్ఞతలు తెల్పుకుంటున్నాను.                                                                                                                ....ఎబికె 

Features

  • : Telugedela Yanna
  • : A B K Prasad
  • : KRKM Memorial
  • : NAVOPH0337
  • : Paperback
  • : 367
  • : Telugu

Reviews

Be the first one to review this product

Discussion:Telugedela Yanna

Be the first to start a discussion Start a new discussion

Browse all Discussions on Books
Powered by infibeam