Swetha Gulabi

Rs.150
Rs.150

Swetha Gulabi
INR
EMESYSR095
In Stock
150.0
Rs.150


In Stock
Ships in 5 - 15 Days
Check for shipping and cod pincode

Description

            అతను మెల్లగా తన నడుంచుట్టూ పడిన చేతులను బలవంతంగా విడదీశాడు. తన గుండెల్లోకి ఒదిగిపోయిన ఆ అమ్మాయిని భుజాలు పట్టుకుని, వెనక్కి ఆనించి దిండుమీదికి పడుకోబెట్టాడు. ఆ పడుకోబెట్టటంలో అన్నూ పయిట జారిపోయింది. వంటిమీద స్పృహలేని అన్నూ వెనక్కి వెల్లకిలా అలాగే పడుకుంది. అతను పయిట తీసి సరిచేసి కప్పుబోయాడు. మెడలోవున్న గొలుసు ఒకటి వెనక్కి జుట్టులోకి చిక్కడటంతో దాన్ని జుట్టు నుంచి తప్పించి సరిచేశాడు. ఆ గొలుసు ఆ అమ్మాయి గుండెల మీద దీప వెలుగులో కనిపిస్తోంది. బోర్లాపడిన లాకెట్ లో ఒక యువతి ఫోటో నవ్వుతూ కనిపించింది.

          అతను దాన్ని చూడగానే సర్పద్రష్టలా ఆగిపోయాడు. వంగి, ఆ లాకెట్ ని చేతుల్లోకి పట్టుకొని మరింత శ్రద్ధగా పరీక్షగా చూశాడు. సందేహం లేదు, ఆ పక్క పాపిడి, ఆ అంచున్న పొట్టిచేతుల జాకెట్టు, కనుబొమ్మల మధ్య చిన్నబొట్టు, అరవిరిసిన మొగ్గలాంటి ఆ చిరునవ్వు ఇంకెవ్వరు? పారిజాతమే! అతను నిశ్చేష్టుడయ్యాడు. అతని చూపులు ఆ లాకెట్టుకు అతుక్కుపోయినట్టుగా నిల్చిపోయినాయి. యద్దనపూడి సులోచనారాణి కలం నుండి వెలువడిన మరో నవలా కుసుమం "శ్వేతగులాబి" చదవండి!

            అతను మెల్లగా తన నడుంచుట్టూ పడిన చేతులను బలవంతంగా విడదీశాడు. తన గుండెల్లోకి ఒదిగిపోయిన ఆ అమ్మాయిని భుజాలు పట్టుకుని, వెనక్కి ఆనించి దిండుమీదికి పడుకోబెట్టాడు. ఆ పడుకోబెట్టటంలో అన్నూ పయిట జారిపోయింది. వంటిమీద స్పృహలేని అన్నూ వెనక్కి వెల్లకిలా అలాగే పడుకుంది. అతను పయిట తీసి సరిచేసి కప్పుబోయాడు. మెడలోవున్న గొలుసు ఒకటి వెనక్కి జుట్టులోకి చిక్కడటంతో దాన్ని జుట్టు నుంచి తప్పించి సరిచేశాడు. ఆ గొలుసు ఆ అమ్మాయి గుండెల మీద దీప వెలుగులో కనిపిస్తోంది. బోర్లాపడిన లాకెట్ లో ఒక యువతి ఫోటో నవ్వుతూ కనిపించింది.           అతను దాన్ని చూడగానే సర్పద్రష్టలా ఆగిపోయాడు. వంగి, ఆ లాకెట్ ని చేతుల్లోకి పట్టుకొని మరింత శ్రద్ధగా పరీక్షగా చూశాడు. సందేహం లేదు, ఆ పక్క పాపిడి, ఆ అంచున్న పొట్టిచేతుల జాకెట్టు, కనుబొమ్మల మధ్య చిన్నబొట్టు, అరవిరిసిన మొగ్గలాంటి ఆ చిరునవ్వు ఇంకెవ్వరు? పారిజాతమే! అతను నిశ్చేష్టుడయ్యాడు. అతని చూపులు ఆ లాకెట్టుకు అతుక్కుపోయినట్టుగా నిల్చిపోయినాయి. యద్దనపూడి సులోచనారాణి కలం నుండి వెలువడిన మరో నవలా కుసుమం "శ్వేతగులాబి" చదవండి!

Features

  • : Swetha Gulabi
  • : Yaddanapudi Sulochana Rani
  • : Emesco
  • : EMESYSR095
  • : Paperback
  • : 280
  • : Telugu

Reviews

Be the first one to review this product

Discussion:Swetha Gulabi

Be the first to start a discussion Start a new discussion

Browse all Discussions on Books
Powered by infibeam