Antar Bramanam

By Sri Arunam (Author)
Rs.100
Rs.100

Antar Bramanam
INR
VICTORY171
In Stock
100.0
Rs.100


In Stock
Ships in 5 - 15 Days
Check for shipping and cod pincode

Description

అంతర్ భ్రమణం 

(జీవితాన్ని గెలిచుకోవడానికి) 

విజయం ఒక మెట్టే, కానీ జీవితం అలాంటి ఎన్నో మెట్లు ఎక్కాల్సిన గమ్యం. అందువల్ల జీవితాన్నే సరిగ్గా తెలుసుకో గలిగితే...ఇక ఈ విజయాలు నాకు సహచారులే కదా!

జీవితం అన్నిటికంటే విలువైనదన్న సత్యాన్ని అనుభవపూర్వకంగా నిరూపించిన వారి వాస్తవాలను మీ ముందుంచటం ద్వారా, విజయాన్ని అత్యంత సులభతరం చేయగల మానసిక వ్యవస్థని మీకు అందించడమే ఈ పుస్తకం ద్వారా నా ఆశ.

అందుకోసం నీ అంతరాత్మని నువ్వు గెలుచుకొనే మార్గం నేను ఈ నిజాల ద్వారా వేయటానికి ప్రయత్నించాను.       కష్ట కాలంలో నేను కోరుకున్న స్వాంతన ఎలా వుండాలను కున్నానో...

అదంతా మీకు ఈ పుస్తకం ద్వారా లభిస్తుందని నా నమ్మకం. ఆ నమ్మకంతో చదవండి. 

- రచయిత 

 

 

 

అంతర్ భ్రమణం  (జీవితాన్ని గెలిచుకోవడానికి)  విజయం ఒక మెట్టే, కానీ జీవితం అలాంటి ఎన్నో మెట్లు ఎక్కాల్సిన గమ్యం. అందువల్ల జీవితాన్నే సరిగ్గా తెలుసుకో గలిగితే...ఇక ఈ విజయాలు నాకు సహచారులే కదా! జీవితం అన్నిటికంటే విలువైనదన్న సత్యాన్ని అనుభవపూర్వకంగా నిరూపించిన వారి వాస్తవాలను మీ ముందుంచటం ద్వారా, విజయాన్ని అత్యంత సులభతరం చేయగల మానసిక వ్యవస్థని మీకు అందించడమే ఈ పుస్తకం ద్వారా నా ఆశ. అందుకోసం నీ అంతరాత్మని నువ్వు గెలుచుకొనే మార్గం నేను ఈ నిజాల ద్వారా వేయటానికి ప్రయత్నించాను.       కష్ట కాలంలో నేను కోరుకున్న స్వాంతన ఎలా వుండాలను కున్నానో... అదంతా మీకు ఈ పుస్తకం ద్వారా లభిస్తుందని నా నమ్మకం. ఆ నమ్మకంతో చదవండి.  - రచయిత       

Features

  • : Antar Bramanam
  • : Sri Arunam
  • : Victory Publishers
  • : VICTORY171
  • : Paperback
  • : 2013
  • : 213
  • : Telugu

Reviews

Be the first one to review this product

Discussion:Antar Bramanam

Be the first to start a discussion Start a new discussion

Browse all Discussions on Books
Powered by infibeam