Gundelavisinachota

Rs.95
Rs.95

Gundelavisinachota
INR
NAVOPH0382
In Stock
95.0
Rs.95


In Stock
Ships in 5 - 15 Days
Check for shipping and cod pincode

Description

రక్తాన్నంతా తాగిస్తుంటే

భూమికి నీటితో ద్వేషం పుడతది.

 

పిడుగులనే తలపించేస్తుంటే

మేఘాన్నే గగనం ఎదురిస్తుంటది.

 

దుర్మార్గం అవధులు దాటేస్తుంటే

నిజాయితి నిప్పై కాల్చేస్తుంటది.

 

మోసపు గాయం ముదురుతు ఉంటే

నొప్పుల కేక నినాదమౌతది.

 

నమ్మకమంతా వమ్మవుతుంటే

నినాదపు అరుపు ఉద్యమమవుతది.

- సిరిసిల్లాగపూర్ శిక్షక్ కవిత్వం

రక్తాన్నంతా తాగిస్తుంటే భూమికి నీటితో ద్వేషం పుడతది.   పిడుగులనే తలపించేస్తుంటే మేఘాన్నే గగనం ఎదురిస్తుంటది.   దుర్మార్గం అవధులు దాటేస్తుంటే నిజాయితి నిప్పై కాల్చేస్తుంటది.   మోసపు గాయం ముదురుతు ఉంటే నొప్పుల కేక నినాదమౌతది.   నమ్మకమంతా వమ్మవుతుంటే నినాదపు అరుపు ఉద్యమమవుతది. - సిరిసిల్లాగపూర్ శిక్షక్ కవిత్వం

Features

  • : Gundelavisinachota
  • : Siricilla Gafoor Shikshak
  • : Telangana Rachayitala Vedika
  • : NAVOPH0382
  • : Paperback
  • : February, 2014
  • : 82
  • : Telugu

Reviews

Be the first one to review this product

Discussion:Gundelavisinachota

Be the first to start a discussion Start a new discussion

Browse all Discussions on Books
Powered by infibeam