Susrutha Samhitha

By Shusrutha (Author)
Rs.360
Rs.360

Susrutha Samhitha
INR
ROHINI0051
In Stock
360.0
Rs.360


In Stock
Ships in 5 - 15 Days
Check for shipping and cod pincode

Description

                సుశ్రుతుడు తన గ్రంధమును శల్యతంత్రప్రధానముగా రచించినను. వవ్రణమైనను, సుఖసాధ్యమగుటకు, త్రిదోషసామ్యము ప్రధాన మగుటచేత, ఆయుర్వేద సిద్ధంతానుసారముగా అష్టాంగములను గూర్చి తన గ్రంధమున విపులముగా చెప్పియున్నాడు.

          ఆయుర్వేద వైద్యుని చికిత్సాకౌశలమునంతయును, సుశ్రుతుడు ఈ విధంగా చెప్పాడు. వైద్యుడు కర్త. మధురాదిరసములు అనగా సాధనములు. త్రిదోషములు వ్యాధిహేతువులు, ఆరోగ్యము ఒక్కటే కార్యము. ఆరోగ్యములేక యుండుటయే అనారోగ్యము. అనగా వ్యాధి. కావున వైద్యుడు మధురాది రసములను యు క్తిచే సుపయోగపరచునట్లు చేసి రోగములు రాకుండునట్లును, వచ్చిన రోగములు కుదురునట్లును ప్రయత్నింపవలెను.

          ఇదియే సమస్తమైన వైద్యపద్ధతులయొక్కయు సారంశము. అందరి వైద్యులపని నాలుగుపంక్తులలో సంగ్రహము ఈ గ్రంధంలో వివరించబడింది.

 

                సుశ్రుతుడు తన గ్రంధమును శల్యతంత్రప్రధానముగా రచించినను. వవ్రణమైనను, సుఖసాధ్యమగుటకు, త్రిదోషసామ్యము ప్రధాన మగుటచేత, ఆయుర్వేద సిద్ధంతానుసారముగా అష్టాంగములను గూర్చి తన గ్రంధమున విపులముగా చెప్పియున్నాడు.           ఆయుర్వేద వైద్యుని చికిత్సాకౌశలమునంతయును, సుశ్రుతుడు ఈ విధంగా చెప్పాడు. వైద్యుడు కర్త. మధురాదిరసములు అనగా సాధనములు. త్రిదోషములు వ్యాధిహేతువులు, ఆరోగ్యము ఒక్కటే కార్యము. ఆరోగ్యములేక యుండుటయే అనారోగ్యము. అనగా వ్యాధి. కావున వైద్యుడు మధురాది రసములను యు క్తిచే సుపయోగపరచునట్లు చేసి రోగములు రాకుండునట్లును, వచ్చిన రోగములు కుదురునట్లును ప్రయత్నింపవలెను.           ఇదియే సమస్తమైన వైద్యపద్ధతులయొక్కయు సారంశము. అందరి వైద్యులపని నాలుగుపంక్తులలో సంగ్రహము ఈ గ్రంధంలో వివరించబడింది.  

Features

  • : Susrutha Samhitha
  • : Shusrutha
  • : Rohini
  • : ROHINI0051
  • : Hardbound
  • : Reprinting Third, 2014
  • : 576
  • : Telugu

Reviews

Be the first one to review this product

Discussion:Susrutha Samhitha

Be the first to start a discussion Start a new discussion

Browse all Discussions on Books
Powered by infibeam