Shat Chakravarthulu

Rs.180
Rs.180

Shat Chakravarthulu
INR
MAHALXMI08
In Stock
180.0
Rs.180


In Stock
Ships in 5 - 15 Days
Check for shipping and cod pincode

Description

             మన గణితశాస్త్రంలోని అంకెల్లో ఉన్నత స్థానం కలది 9. దీనికి ఎంత ప్రాముఖ్యముందో... ఇది తలకిందులుగా కనిపించే 6 అంకెకూ అంతే ప్రాధాన్యత ఉంది. ఉదాహరణకు...

ప్రకృతిలో ఋతువులు - 6 - షట్కాలాలు

వంటకాల్లో రుచులు - 6 - షడ్రుచులు

మనలోని బుద్ధులు - 6 - అరిషడ్వర్గం

తెలుగు సంవత్సరాలు - 60 - షష్టిపూర్తి

చక్రవర్తుల - 6 - షట్ చక్రవర్తులు

                పురాణకాలం నుండీ ఈ భారతఖండాన్ని పాలించిన రాజులూ, చక్రవర్తులూ చాలా మంది ఉన్నారు. ఈ రాజుల్లో 16 షోడశ మహారాజులు, చక్రవర్తుల్లో 6 షట్ చక్రవర్తుల మన పురాణేతిహాసాల్లో ప్రత్యేక స్థానాన్ని అలంకరించారు..  చక్రవర్తుల్లోని ఆ ఆరుగురు చక్రవర్తులకు ఏయే గుణవిశేషాలు ఉన్నాయో, వాళ్ళు షట్ చక్రవర్తులుగా ఎందుకు పిలవబడుతున్నారో మనకు సవివరంగా తెలియజేప్పేదే ఈ 'షట్ చక్రవర్తుల' పుస్తకం. మరి ఇందులో ఉన్న ఆ అద్భుతాలు, ఆశ్చర్యాలు, వింతలు విశేషాలు మీకు తెలుసుకోవాలని ఉందికదూ... చదవటం ప్రారంభించండి...

                                                   - పబ్లిషర్స్

             మన గణితశాస్త్రంలోని అంకెల్లో ఉన్నత స్థానం కలది 9. దీనికి ఎంత ప్రాముఖ్యముందో... ఇది తలకిందులుగా కనిపించే 6 అంకెకూ అంతే ప్రాధాన్యత ఉంది. ఉదాహరణకు... ప్రకృతిలో ఋతువులు - 6 - షట్కాలాలు వంటకాల్లో రుచులు - 6 - షడ్రుచులు మనలోని బుద్ధులు - 6 - అరిషడ్వర్గం తెలుగు సంవత్సరాలు - 60 - షష్టిపూర్తి చక్రవర్తుల - 6 - షట్ చక్రవర్తులు                 పురాణకాలం నుండీ ఈ భారతఖండాన్ని పాలించిన రాజులూ, చక్రవర్తులూ చాలా మంది ఉన్నారు. ఈ రాజుల్లో 16 షోడశ మహారాజులు, చక్రవర్తుల్లో 6 షట్ చక్రవర్తుల మన పురాణేతిహాసాల్లో ప్రత్యేక స్థానాన్ని అలంకరించారు..  చక్రవర్తుల్లోని ఆ ఆరుగురు చక్రవర్తులకు ఏయే గుణవిశేషాలు ఉన్నాయో, వాళ్ళు షట్ చక్రవర్తులుగా ఎందుకు పిలవబడుతున్నారో మనకు సవివరంగా తెలియజేప్పేదే ఈ 'షట్ చక్రవర్తుల' పుస్తకం. మరి ఇందులో ఉన్న ఆ అద్భుతాలు, ఆశ్చర్యాలు, వింతలు విశేషాలు మీకు తెలుసుకోవాలని ఉందికదూ... చదవటం ప్రారంభించండి...                                                    - పబ్లిషర్స్

Features

  • : Shat Chakravarthulu
  • : Devarakonda Muralikrishna
  • : Sri Maha Lakshmi
  • : MAHALXMI08
  • : Paperback
  • : 400
  • : Telugu

Reviews

Be the first one to review this product

Discussion:Shat Chakravarthulu

Be the first to start a discussion Start a new discussion

Browse all Discussions on Books
Powered by infibeam