AP Sampurna Yatradarshini

Rs.100
Rs.100

AP Sampurna Yatradarshini
INR
BARANI0372
In Stock
100.0
Rs.100


In Stock
Ships in 5 - 15 Days
Check for shipping and cod pincode

Description

ఆంధ్రప్రదేశ్ సంపూర్ణ యాత్ర దర్శిని అనే ఈ పుస్తకంలోని ఆంధ్రప్రదేశ్ లో చూడదగ్గ ప్రదేశాల గురించి చాలా చక్కగా వివరించారు. ప్రాచీనమైన దేవాలయాలు, గృహాలు, మ్యూజియమ్స్, ఆంధ్రప్రదేశ్ లో అరుదైన వలస పక్షులు, జిల్లాలు, ప్రసిద్ధి కట్టడాలు కళ్ళకు కట్టినట్లు చాలా చక్కగా వివరించారు. ఈ పుస్తకంలో

1. అక్కమహాదేవి గుహ

2. అనంతపురం జిల్లా

3. అన్నవరం

4. అమరావతి

5. అమరావతి మ్యూజియం

6. అరకు

7. ఆంధ్రప్రదేశ్ లో అరుదైన వలస పక్షులు

8. ఉండవల్లి గుహలు

9. సుందర జలపాతం ఎత్తిపోతల

10.కడపజిల్లా

11.కడియం

12.ఆంధ్రపదేశ్ జిల్లాలు

13.తిరుమల - తిరుపతి

14.పర్యాటక లాంచీలు

15.పంచారామాలు

16.శిల్పారామం

17.పులికాట్ సరస్సు

18.రామోజీ ఫిల్మ్ సిటీ

19.ఆంధ్రప్రదేశ్ పర్యాటక శాఖ సమాచారం

20.టూరిస్ట్ ఇన్ఫర్మేషన్, ఆంధ్రప్రదేశ్ మ్యాప్

ఇంకా అనేక విషయాలు గురించి క్లుప్తంగా వివరించినారు. ఆంధ్రప్రదేశ్ సంపూర్ణ యాత్ర దర్శిని ద్వారా చూడవలసిన ప్రదేశాలను చాలా చక్కగా వివరించినారు.

- షేక్ అబ్దుల్ హకీం జాని 

ఆంధ్రప్రదేశ్ సంపూర్ణ యాత్ర దర్శిని అనే ఈ పుస్తకంలోని ఆంధ్రప్రదేశ్ లో చూడదగ్గ ప్రదేశాల గురించి చాలా చక్కగా వివరించారు. ప్రాచీనమైన దేవాలయాలు, గృహాలు, మ్యూజియమ్స్, ఆంధ్రప్రదేశ్ లో అరుదైన వలస పక్షులు, జిల్లాలు, ప్రసిద్ధి కట్టడాలు కళ్ళకు కట్టినట్లు చాలా చక్కగా వివరించారు. ఈ పుస్తకంలో 1. అక్కమహాదేవి గుహ 2. అనంతపురం జిల్లా 3. అన్నవరం 4. అమరావతి 5. అమరావతి మ్యూజియం 6. అరకు 7. ఆంధ్రప్రదేశ్ లో అరుదైన వలస పక్షులు 8. ఉండవల్లి గుహలు 9. సుందర జలపాతం ఎత్తిపోతల 10.కడపజిల్లా 11.కడియం 12.ఆంధ్రపదేశ్ జిల్లాలు 13.తిరుమల - తిరుపతి 14.పర్యాటక లాంచీలు 15.పంచారామాలు 16.శిల్పారామం 17.పులికాట్ సరస్సు 18.రామోజీ ఫిల్మ్ సిటీ 19.ఆంధ్రప్రదేశ్ పర్యాటక శాఖ సమాచారం 20.టూరిస్ట్ ఇన్ఫర్మేషన్, ఆంధ్రప్రదేశ్ మ్యాప్ ఇంకా అనేక విషయాలు గురించి క్లుప్తంగా వివరించినారు. ఆంధ్రప్రదేశ్ సంపూర్ణ యాత్ర దర్శిని ద్వారా చూడవలసిన ప్రదేశాలను చాలా చక్కగా వివరించినారు. - షేక్ అబ్దుల్ హకీం జాని 

Features

  • : AP Sampurna Yatradarshini
  • : Shaik Abdul Hakem Jani
  • : Barani Publications
  • : BARANI0372
  • : Paperback
  • : September 2013
  • : 192
  • : Telugu

Reviews

Be the first one to review this product

Discussion:AP Sampurna Yatradarshini

Be the first to start a discussion Start a new discussion

Browse all Discussions on Books
Powered by infibeam