Secretary

Rs.100
Rs.100

Secretary
INR
EMESYSR111
Out Of Stock
100.0
Rs.100
Out of Stock
Out Of Stock
Check for shipping and cod pincode

Description

            అందం, పరువం, పొగరుమోత్తనంగా కనిపించే ఆత్మాభిమానం ఉన్న ఆడపిల్ల జయంతి. హుందా, ఠీవి, డబ్బు, పదిమందిలో పలుకుబడి ఉండి, ఆడవాళ్ళని సమ్మోహనపరిచే రూపున్న నిండైన వ్యక్తి రాజశేఖరం. పైకి చెప్పుకోలేకపోయినా జయంతి అంటే అంతరంగంలో అమితమైన అనురాగం రాజశేఖరానికి. అమాయకత్వాన్నీ, అంతస్తుల భేదాన్నీ అధిగమించలేని జయంతి ఆడమనసుకి రాజశేఖరం అంటే అసహ్యం. అందమైన రాజశేఖరం, మరీ అందమైన అతని సెక్రటరీ జయంతి ఈ కథ ఆంధ్రులకు కొత్తదేం కాదు. మనసు లోపల పొరల్లోని ఇష్టాయిష్టాల్ని, రాగద్వేషాల్ని మదించి సునిశితంగా, సుందరంగా చిత్రించే సులోచనారాణి నవలా రచన తెలియంది కాదు! కానీ ఎన్నిసార్లు చదివినా, తిరిగి చదవాలనిపించే 'సెక్రటరీ' అందించే అనుభూతి మాత్రం నవ్యాతి నవ్యం.. చదవండి, మీకే తెలుస్తుంది!!

Features

  • : Secretary
  • : Yaddanapudi Sulochana Rani
  • : Emesco
  • : EMESYSR111
  • : Paperback
  • : 2016, Reprint
  • : 321
  • : Telugu

Reviews

Be the first one to review this product

Discussion:Secretary

Be the first to start a discussion Start a new discussion

Browse all Discussions on Books
Powered by infibeam