Science- Abhivrudhi

By S Venkatrao (Author)
Rs.45
Rs.45

Science- Abhivrudhi
INR
In Stock
45.0
Rs.45

In Stock
Ships in 5 - 15 Days
Check for shipping and cod pincode

Description

వెంకట్రావు గారు వివిధ సందర్భాల్లో సైన్స్‌, సాంకేతిక అభివృద్ధి పరంగా వచ్చిన మార్పులకు స్పందించి సామాన్య పాఠకుడి పరిజ్ఞానాన్ని పెంచేందుకు ఈ సంకలనంలో వ్యాసాలు వాశారు. ఈ విశ్లేషణలు శాస్త్రజ్ఞుల ముసుగులో బ్రతికే వారి కూడా ప్రయోజనకరం. సమాజానికీ సైన్స్‌కూ ఉన్న సంబంధాన్ని గుర్తించలేని అనేకమంది శాస్త్రవేత్తల కృషి ఏ విధంగా కొన్ని వ్యాపార సంస్థల పరమౌతోందో వీటి ద్వారా వారు వివరించారు. అలానే సామాజిక స్పృహలేని పారిశ్రామిక వేత్తలు సైన్స్‌ను ఏవిధంగా దుర్వినియోగం చేసి అభివృద్ధి ముసుగుతో ఎంత నష్టం చేస్తున్నారో సోదాహరణగా వివరించారు. ప్రొఫెసర్‌ ఎన్‌. వేణుగోపాలరావు

Features

  • : Science- Abhivrudhi
  • : S Venkatrao
  • : Prajasakthi
  • : PRAJASHT51
  • : Paperback
  • : 147
  • : Telugu

Reviews

Be the first one to review this product

Discussion:Science- Abhivrudhi

Be the first to start a discussion Start a new discussion

Browse all Discussions on Books
Powered by infibeam