Ravuri Bharadwaja Rachanalu

By Ravuri Bharadwaja (Author)
Rs.70
Rs.70

Ravuri Bharadwaja Rachanalu
INR
VISHALD255
In Stock
70.0
Rs.70


In Stock
Ships in 4 - 15 Days
Check for shipping and cod pincode

Description

              భారతదేశంలోని అత్యున్నత సాహితీ పురస్కారం "జ్ఞానపీఠ అవార్డు '2012కు గాను ప్రముఖ రచయిత రావూరి భరద్వాజ గారికి వచ్చింది. ఆ సందర్భంగా మే, 25న 2013 హైద్రాబాద్ లో ఓ సాహితీ సదస్సును విశాలాంద్ర ప్రచురణాలయం నిర్వహించింది. పలువురు సాహితీ మిత్రులు ఆ సందర్భంగా సమర్పించిన వ్యాసాల గ్రంథ రూపమే ఇది. 

              భరద్వాజ రచనలనూ, వారి తాత్వికతనూ, వ్యక్తిత్వాన్ని మరింత లోతుగా అధ్యయనం చెయ్యాలనుకోనే సాహితీవేత్తల కీ చిరుగ్రంథం కొంత తోడ్పాటు నందించగలదన్న నమ్మకం మాకుంది. 

- ఎన్. మధుకర్

              భారతదేశంలోని అత్యున్నత సాహితీ పురస్కారం "జ్ఞానపీఠ అవార్డు '2012కు గాను ప్రముఖ రచయిత రావూరి భరద్వాజ గారికి వచ్చింది. ఆ సందర్భంగా మే, 25న 2013 హైద్రాబాద్ లో ఓ సాహితీ సదస్సును విశాలాంద్ర ప్రచురణాలయం నిర్వహించింది. పలువురు సాహితీ మిత్రులు ఆ సందర్భంగా సమర్పించిన వ్యాసాల గ్రంథ రూపమే ఇది.                భరద్వాజ రచనలనూ, వారి తాత్వికతనూ, వ్యక్తిత్వాన్ని మరింత లోతుగా అధ్యయనం చెయ్యాలనుకోనే సాహితీవేత్తల కీ చిరుగ్రంథం కొంత తోడ్పాటు నందించగలదన్న నమ్మకం మాకుంది.  - ఎన్. మధుకర్

Features

  • : Ravuri Bharadwaja Rachanalu
  • : Ravuri Bharadwaja
  • : vishalandra Publishing House
  • : VISHALD255
  • : Paperback
  • : March, 2014
  • : 96
  • : Telugu

Reviews

Be the first one to review this product

Discussion:Ravuri Bharadwaja Rachanalu

Be the first to start a discussion Start a new discussion

Browse all Discussions on Books
Powered by infibeam