Mounanadamlo

By Ravi Sankar (Author)
Rs.129
Rs.129

Mounanadamlo
INR
THEARTOLV5
Out Of Stock
129.0
Rs.129
Out of Stock
Out Of Stock
Check for shipping and cod pincode

Description

                                ఈ పుస్తకంలో శ్రీశ్రీ అనేక విషయాలను -అనగా సందేశము మరియు భయం నుండి ప్రేమ మరియు వైరాగ్యము వరకు చర్చించారు. ఆధ్యాత్మిక మార్గములో ఉండడమనగా- సేవ, సాధన, సమర్పణ మార్గములో ఉండడమని వాటి అర్థాన్ని చక్కగా వివరించారు. భగవంతుడిని అవగాహనా చేసుకుని అంతరాత్మ వైపు తిరిగి వెళ్ళడానికి వారు మనకు చక్కటి దారి చూపారు-తరుచుగా దీనినే మనం మనకు తెలియకుండానే అన్వేషిస్తుంటాము. ప్రస్తుతపు జ్ఞానవాహిని ఎప్పటికప్పుడు అవసరమయ్యే విషయాలకు వర్తిస్తుందనీ, జ్ఞానము లేక సలహా కొరకు వెతికే వారెవరైనా ఒక సంచికను తెరిచి చూడగానే ఆ క్షణంలో సరిగ్గా వారికీ కావలిసిందే లభించిందని తెల్పిన ఉదాహరణలు ఎన్నో ఉన్నాయి.

                                ఈ పుస్తకంలోని ప్రసంగాలు కాలానుక్రమాన్ని బట్టి గాక, విషయ వస్తువును అనుసరించి సమకూర్చబడినాయి. మొదటి అధ్యాయములో మనం మార్చుకోవలిసిన కోపము, అనుమానము, భయము వంటివి- ప్రేమ మరియు వైరాగ్యముతో సహా వేటిని మనం సంస్కరించాదలచినామో అటువంటి ముఖ్య విషయాలన్నిటిని అవగాహనా చేసుకోవడానికి సహాయపడతాయి. రెండవ అధ్యాయములో మొదటిదాని ఆధారంగా సేవ, ఆధ్యాత్మిక సాధన మరియు సమర్పణను గూర్చి చర్చిస్తూ ఆధ్యాత్మిక పథంలో వాటికీ గల అర్థం ఏమిటో మనకు భోదిస్తాయి. మూడవ అధ్యాయము అత్యంత ఉదాత్తమైనది. ఇందులో భగవంతుడిని, అతనితో మనకుండే సంబంధమును మన అంతరాత్మ వైపుకు తిరిగి వెళ్ళడం వంటి విషయాలను ఆకళింపు చేసుకునేందుకు సహకరిస్తాయి.

                                                                                        -పరమపూజ్య శ్రీశ్రీ రవిశంకర్.

                   

                                ఈ పుస్తకంలో శ్రీశ్రీ అనేక విషయాలను -అనగా సందేశము మరియు భయం నుండి ప్రేమ మరియు వైరాగ్యము వరకు చర్చించారు. ఆధ్యాత్మిక మార్గములో ఉండడమనగా- సేవ, సాధన, సమర్పణ మార్గములో ఉండడమని వాటి అర్థాన్ని చక్కగా వివరించారు. భగవంతుడిని అవగాహనా చేసుకుని అంతరాత్మ వైపు తిరిగి వెళ్ళడానికి వారు మనకు చక్కటి దారి చూపారు-తరుచుగా దీనినే మనం మనకు తెలియకుండానే అన్వేషిస్తుంటాము. ప్రస్తుతపు జ్ఞానవాహిని ఎప్పటికప్పుడు అవసరమయ్యే విషయాలకు వర్తిస్తుందనీ, జ్ఞానము లేక సలహా కొరకు వెతికే వారెవరైనా ఒక సంచికను తెరిచి చూడగానే ఆ క్షణంలో సరిగ్గా వారికీ కావలిసిందే లభించిందని తెల్పిన ఉదాహరణలు ఎన్నో ఉన్నాయి.                                 ఈ పుస్తకంలోని ప్రసంగాలు కాలానుక్రమాన్ని బట్టి గాక, విషయ వస్తువును అనుసరించి సమకూర్చబడినాయి. మొదటి అధ్యాయములో మనం మార్చుకోవలిసిన కోపము, అనుమానము, భయము వంటివి- ప్రేమ మరియు వైరాగ్యముతో సహా వేటిని మనం సంస్కరించాదలచినామో అటువంటి ముఖ్య విషయాలన్నిటిని అవగాహనా చేసుకోవడానికి సహాయపడతాయి. రెండవ అధ్యాయములో మొదటిదాని ఆధారంగా సేవ, ఆధ్యాత్మిక సాధన మరియు సమర్పణను గూర్చి చర్చిస్తూ ఆధ్యాత్మిక పథంలో వాటికీ గల అర్థం ఏమిటో మనకు భోదిస్తాయి. మూడవ అధ్యాయము అత్యంత ఉదాత్తమైనది. ఇందులో భగవంతుడిని, అతనితో మనకుండే సంబంధమును మన అంతరాత్మ వైపుకు తిరిగి వెళ్ళడం వంటి విషయాలను ఆకళింపు చేసుకునేందుకు సహకరిస్తాయి.                                                                                         -పరమపూజ్య శ్రీశ్రీ రవిశంకర్.                    

Features

  • : Mounanadamlo
  • : Ravi Sankar
  • : The Art of Living
  • : THEARTOLV5
  • : Paperback
  • : 2014
  • : 210
  • : Telugu

Reviews

Be the first one to review this product

Discussion:Mounanadamlo

Be the first to start a discussion Start a new discussion

Browse all Discussions on Books
Powered by infibeam