Oscar Avardlu

By Ramjee Tivari (Author), Vedula Ramakrishna (Author)
Rs.50
Rs.50

Oscar Avardlu
INR
In Stock
50.0
Rs.50


In Stock
Ships in 5 - 15 Days
Check for shipping and cod pincode

Description

ఆస్కార్ అవార్డులు తెర వెనుక సూత్రధారులు               

            ఆస్కార్ పండుగ వచ్చిందంటే చాలు మీడియాలో తెగ హడావిడి. ఫిబ్రవరి - మార్చిలో ఆస్కార్ అవార్డులు ప్రకటించిన మరుసటి రోజు ప్రపంచవ్యాప్తంగా అన్ని దేశాల్లో వార్తా పత్రికలు వాటిపై కధనాల మీద కధనాలు రాసి పేజీలను నింపేస్తాయి. టీవీ చానళ్ళ సంగతి చెప్పనవసరం లేదు. లైవ్ కవరేజితో కనువిందు చేస్తాయి. ప్రసార సాధనాలు ఈ అవార్డుల ప్రదాన కార్యక్రమానికి ఎందుకు ఇంత ప్రాధాన్యత ఇస్తున్నాయి? ఎందుకు దీని పై ఇంతగా స్పందన వస్తోంది?? ఈ ప్రశ్నలకు సమాధానం ఇస్తుంది ఈ పుస్తకం. 

               ఈ పుస్తకంలో ఆస్కార్ పురస్కారమా? విదేశీ విధాన అయుధమా ? ఆస్కార్ అందుకున్న సినిమా వివరాలు, మన దేశం ఆస్కార్ కు పంపిన సినిమాలు, ప్రపంచ శ్రేష్ట సినీ దర్శక, నిర్మాతలు వివరాలు పొందుపరిచారు.

- వేదుల రామకృష్ణ 

ఆస్కార్ అవార్డులు తెర వెనుక సూత్రధారులు                            ఆస్కార్ పండుగ వచ్చిందంటే చాలు మీడియాలో తెగ హడావిడి. ఫిబ్రవరి - మార్చిలో ఆస్కార్ అవార్డులు ప్రకటించిన మరుసటి రోజు ప్రపంచవ్యాప్తంగా అన్ని దేశాల్లో వార్తా పత్రికలు వాటిపై కధనాల మీద కధనాలు రాసి పేజీలను నింపేస్తాయి. టీవీ చానళ్ళ సంగతి చెప్పనవసరం లేదు. లైవ్ కవరేజితో కనువిందు చేస్తాయి. ప్రసార సాధనాలు ఈ అవార్డుల ప్రదాన కార్యక్రమానికి ఎందుకు ఇంత ప్రాధాన్యత ఇస్తున్నాయి? ఎందుకు దీని పై ఇంతగా స్పందన వస్తోంది?? ఈ ప్రశ్నలకు సమాధానం ఇస్తుంది ఈ పుస్తకం.                 ఈ పుస్తకంలో ఆస్కార్ పురస్కారమా? విదేశీ విధాన అయుధమా ? ఆస్కార్ అందుకున్న సినిమా వివరాలు, మన దేశం ఆస్కార్ కు పంపిన సినిమాలు, ప్రపంచ శ్రేష్ట సినీ దర్శక, నిర్మాతలు వివరాలు పొందుపరిచారు. - వేదుల రామకృష్ణ 

Features

  • : Oscar Avardlu
  • : Ramjee Tivari
  • : Prajasakthi Book House
  • : PRAJASH160
  • : Paperback
  • : December 2013
  • : 100
  • : Telugu

Reviews

Be the first one to review this product

Discussion:Oscar Avardlu

Be the first to start a discussion Start a new discussion

Browse all Discussions on Books
Powered by infibeam