Sri Sadhguru Raghavendra Swami Jeevitha Charitra

Rs.200
Rs.200

Sri Sadhguru Raghavendra Swami Jeevitha Charitra
INR
NVRTNA0040
In Stock
200.0
Rs.200


In Stock
Ships in 5 - 15 Days
Check for shipping and cod pincode

Description

(అష్టోత్తరము, అపురూప స్తోత్రములతో కూడిన ఏకైక నిత్య పారాయణ గ్రంధము)

ఇది శ్రీ గురు రాజచంద్రుల ప్రప్రధమ నిత్యపారాయణ గ్రంధము.

పారాయణమంటే .... శ్రద్ధాసక్తులు- భక్తితో జరిపే శ్రవణ - మననాల అనుక్షణం నామ స్మరణం వంటిది. 

           ఈ పారాయణాన్ని ప్రారంభించేవారు శ్రీ గురువులకు ప్రియమైన గురువారంనాడు ప్రారంభించండి. బుధవారంతో పూర్తవుతుంది. ఈ ఏడు రోజుల(సప్తాహ) పారాయణ పూర్తవగానే... కనీసం ఒకరు లేదా ఇద్దరుకు భోజనం పెట్టండి. దక్షిణ మంత్రాలయానికి పంపండి. 

           భక్తి శ్రద్ధలతో మనం సలిపే పారాయణ మన సర్వ కోర్కెలను తీరుస్తుంది. మన మంచి చెడ్డలనన్నిటిని చూస్తూంది. శ్రీ గురుకృప పొందిన వారికి అసాధ్యముండదు. అశాంతి వుండదు. ఏదైనా తాత్కాలిక ఇబ్బందులు కల్గినా మనం చేసుకునే నిత్య శ్రీ గురునామ సంస్మరణముతో సర్వం పరిహరించబడతాయి. 

 

(అష్టోత్తరము, అపురూప స్తోత్రములతో కూడిన ఏకైక నిత్య పారాయణ గ్రంధము) ఇది శ్రీ గురు రాజచంద్రుల ప్రప్రధమ నిత్యపారాయణ గ్రంధము. పారాయణమంటే .... శ్రద్ధాసక్తులు- భక్తితో జరిపే శ్రవణ - మననాల అనుక్షణం నామ స్మరణం వంటిది.             ఈ పారాయణాన్ని ప్రారంభించేవారు శ్రీ గురువులకు ప్రియమైన గురువారంనాడు ప్రారంభించండి. బుధవారంతో పూర్తవుతుంది. ఈ ఏడు రోజుల(సప్తాహ) పారాయణ పూర్తవగానే... కనీసం ఒకరు లేదా ఇద్దరుకు భోజనం పెట్టండి. దక్షిణ మంత్రాలయానికి పంపండి.             భక్తి శ్రద్ధలతో మనం సలిపే పారాయణ మన సర్వ కోర్కెలను తీరుస్తుంది. మన మంచి చెడ్డలనన్నిటిని చూస్తూంది. శ్రీ గురుకృప పొందిన వారికి అసాధ్యముండదు. అశాంతి వుండదు. ఏదైనా తాత్కాలిక ఇబ్బందులు కల్గినా మనం చేసుకునే నిత్య శ్రీ గురునామ సంస్మరణముతో సర్వం పరిహరించబడతాయి.   

Features

  • : Sri Sadhguru Raghavendra Swami Jeevitha Charitra
  • : Oruganti Ramakrishna Prasad
  • : Navaratna Book House
  • : NVRTNA0040
  • : Paperback
  • : 2013
  • : 237
  • : Telugu

Reviews

Be the first one to review this product

Discussion:Sri Sadhguru Raghavendra Swami Jeevitha Charitra

Be the first to start a discussion Start a new discussion

Browse all Discussions on Books
Powered by infibeam