Prapancha Prasidda Kadhanikalu

By Devaraju Maharaju (Author)
Rs.90
Rs.90

Prapancha Prasidda Kadhanikalu
INR
EMESCO0553
In Stock
90.0
Rs.90


In Stock
Ships in 5 - 15 Days
Check for shipping and cod pincode

Description

నల్లవాడి అరిచేతులూ, అరికాళ్ళు తెల్లవాడిలాగే తెల్లగా ఎందుకుంటాయి ?

తెల్లవాడి న్యాయం ఎలా ఉంటుంది?

లోకం తనను గురించి ఎదో అనుకోవాలన్న తపన ఎందుకుంటుంది ?

ప్రేయర్ ఎక్కువా ? ప్రేమ ఎక్కువా ?

జీవిత భాగస్వామిని ఎన్నుకోవడంలో చూసుకోవలసిందేమిటి?

పిల్లల్ని ఎలా పెంచాలి ?

తరతరాలుగా మనం దున్నుతున్న భూమి మీద హక్కు నిరూపించుకోవడానికి కాగితాలే కావాలా?

మానవ సమాజంలో ఆటవిక న్యాయం ఎలా ఉంటుంది?

కోల్పోయిన బాల్యాన్ని జీవిత చరమాంకంలో తిరిగి సంపాదించుకుంటే ?

          

            మానవ జీవితంలో అసంఖ్యాక సమస్యలు, పరిష్కారాలు, కోణాలు. మహాశిల్పులైన కధకులు వాటిని అద్బుతంగా మనముందు ఆవిష్కరిస్తారు. ప్రపంచ కధా సాహిత్య విస్మృతి అనంతాకాశం లోని నక్షత్రాల వంటిది.  వాటిలోని మెరిసే చుక్కల్ని అక్కడోకటి, ఇక్కడోకటీగా మన చేతుల్లో పెడుతున్నాడు అనువాదకుడు.

23 ప్రపంచ ప్రసిద్ద కవుల కధానికలు తప్పక నచ్చుతాయి.

నల్లవాడి అరిచేతులూ, అరికాళ్ళు తెల్లవాడిలాగే తెల్లగా ఎందుకుంటాయి ? తెల్లవాడి న్యాయం ఎలా ఉంటుంది? లోకం తనను గురించి ఎదో అనుకోవాలన్న తపన ఎందుకుంటుంది ? ప్రేయర్ ఎక్కువా ? ప్రేమ ఎక్కువా ? జీవిత భాగస్వామిని ఎన్నుకోవడంలో చూసుకోవలసిందేమిటి? పిల్లల్ని ఎలా పెంచాలి ? తరతరాలుగా మనం దున్నుతున్న భూమి మీద హక్కు నిరూపించుకోవడానికి కాగితాలే కావాలా? మానవ సమాజంలో ఆటవిక న్యాయం ఎలా ఉంటుంది? కోల్పోయిన బాల్యాన్ని జీవిత చరమాంకంలో తిరిగి సంపాదించుకుంటే ?                        మానవ జీవితంలో అసంఖ్యాక సమస్యలు, పరిష్కారాలు, కోణాలు. మహాశిల్పులైన కధకులు వాటిని అద్బుతంగా మనముందు ఆవిష్కరిస్తారు. ప్రపంచ కధా సాహిత్య విస్మృతి అనంతాకాశం లోని నక్షత్రాల వంటిది.  వాటిలోని మెరిసే చుక్కల్ని అక్కడోకటి, ఇక్కడోకటీగా మన చేతుల్లో పెడుతున్నాడు అనువాదకుడు. 23 ప్రపంచ ప్రసిద్ద కవుల కధానికలు తప్పక నచ్చుతాయి.

Features

  • : Prapancha Prasidda Kadhanikalu
  • : Devaraju Maharaju
  • : Emesco
  • : EMESCO0553
  • : Paperback
  • : August 2013
  • : 136
  • : Telugu

Reviews

Average Customer review    :       (1 customer reviews)    Read all 1 reviews

on 29.09.2014 0 0

This is nice compilation of popular short stories written by various authors around the world. Majority of the short stories touch our hearts and leave a lasting memory. Though it is priced on a little higher side having regard to the number of pages contained in the book, the stories are worth reading and the book deserves a place in everyone's library. V.Parvathesam Manager (Law) Vizag Steel Plant


Discussion:Prapancha Prasidda Kadhanikalu

Be the first to start a discussion Start a new discussion

Browse all Discussions on Books
Powered by infibeam