Parajayam Vijayaniki Sopanam

By Willie Jolley (Author), V Parvathavardhini (Author)
Rs.250
Rs.250

Parajayam Vijayaniki Sopanam
INR
MANJUL0143
In Stock
250.0
Rs.250


In Stock
Ships in 5 - 15 Days
Check for shipping and cod pincode

Description

పరాజయం విజయానికి సోపానం

 

 

A Setback is a Setup for a Comeback by Willie Jolley కి తెలుగు అనువాదం .

 

" ఈ పుస్తకం చదివి జీవితం మీకు విసిరే సవాళ్ళను ఎలా ఎదుర్కోవాలో తెలుసుకోండి . ఉత్తేజపరిచే పుస్తకం " -                                

                                                                                                                                     ఆయన్ లా వాన్జేoట్

 

మీకెప్పుడైన పరాజయం సంభవించిందా ?

జీవితం మోసగించిందా ?

గడ్డు కాలాలు కృంగదీశాయా ?

మీ పరాజయాలను అపూర్వమైన విజయాలుగా ఎలా మార్చుకోవాలో తెలుసుకోవాలనుకుంటున్నారా ? అత్యధికంగా అమ్ముడవుతున్న పుస్తకం, ఈ జీవితాన్ని మార్చడానికి ఒక నిమిషం చాలు , రాసిన విలీ జాలీ , పరాజయo విజయానికి సోపానం , అనే ఈ పుస్తకం లో మీరు కృషి చెయ్యడానికి, మీ లక్ష్యం సాధించుకోవడానికి స్పూర్తి నిస్తాడు. వి. డి . ఏ . డి ఫార్ములా - ముందు చూపు, నిర్ణయం, చర్య, కోరిక - జీవితంలో నిరంతరం ఎదురయ్యే సమస్యలను ఆదిగమించడానికి ఎలా తోడ్పడుతుందో చూపిస్తుంది . మీ అదృష్టం పగ్గాలు మీ చేతుల్లోనే ఉంచుకోవడానికి సాయపడే తన టెక్నిక్ లను మీతో పంచుకుంటాడు . కష్టాల ముందు తలవంచని, అనుకోని ప్రదేశాలలో అవకాశాలు అన్వేసించిన సాధారణ వ్యక్తుల అనుభవాల గురించి చెబుతాడు  . మనోరంజనమైన ప్రసంగాలు, ఉదాహరణలు, కధలతో మీరు మీ శక్తులను కేంద్రీకరించి, కార్మోన్ముఖులు అయేలా చేస్తుంది . విలీ ప్రతిపాదించిన పన్నెండు సరళమైన వ్యూహాలను ఉపయోగించి, మీరు మీ పరాజయాలను విజయాలుగా, సమస్యలను సంభ్యావ్యతలుగా మార్చుకొగలరు. ఇది నిజంగా ఒక ' ప్రేరనాత్మకమైన ఉత్తమ రచన '.

 

 

విలీ జాలీ, ' ఈ సంవత్సరంలోని ఒక విశిష్ట స్పూర్థిదాయక వక్త '

 

:నీ జీవితం లో నువ్వు ఎప్పుడైనా క్రింది స్థాయిలో ఉన్నప్పుడు, పైకి ఎలా వెళ్ళాలో , ఎలా బయటపడాలో, ముందు ఎటువంటి మార్గం ఉందో, ఈ పుస్తకం చూపిస్తుంది .  తప్పక చదవవలసిన గొప్ప పుస్తకo . "

                    - లెస్ బ్రౌన్, లివ్ యువర్ డ్రీమ్స్ రచయత

 

 

పరాజయం విజయానికి సోపానం పుస్తకం చదవడం, మీ సమస్యలను సంభావ్యతలుగా మార్చుకోవడంలో, మీ సవాళ్ళను అధ్బుత అవకాశాలుగా మలుచుకోవడంలో సహాయపడు తుందని నేను నమ్ముతున్నాను . "

                   - వాలి ఫేమస్ ఎమస్  , వాటర్ మెలన్  మ్యూజిక్ రచయిత.

 
పరాజయం విజయానికి సోపానం     A Setback is a Setup for a Comeback by Willie Jolley కి తెలుగు అనువాదం .   " ఈ పుస్తకం చదివి జీవితం మీకు విసిరే సవాళ్ళను ఎలా ఎదుర్కోవాలో తెలుసుకోండి . ఉత్తేజపరిచే పుస్తకం " -                                                                                                                                                                      ఆయన్ లా వాన్జేoట్   మీకెప్పుడైన పరాజయం సంభవించిందా ? జీవితం మోసగించిందా ? గడ్డు కాలాలు కృంగదీశాయా ? మీ పరాజయాలను అపూర్వమైన విజయాలుగా ఎలా మార్చుకోవాలో తెలుసుకోవాలనుకుంటున్నారా ? అత్యధికంగా అమ్ముడవుతున్న పుస్తకం, ఈ జీవితాన్ని మార్చడానికి ఒక నిమిషం చాలు , రాసిన విలీ జాలీ , పరాజయo విజయానికి సోపానం , అనే ఈ పుస్తకం లో మీరు కృషి చెయ్యడానికి, మీ లక్ష్యం సాధించుకోవడానికి స్పూర్తి నిస్తాడు. వి. డి . ఏ . డి ఫార్ములా - ముందు చూపు, నిర్ణయం, చర్య, కోరిక - జీవితంలో నిరంతరం ఎదురయ్యే సమస్యలను ఆదిగమించడానికి ఎలా తోడ్పడుతుందో చూపిస్తుంది . మీ అదృష్టం పగ్గాలు మీ చేతుల్లోనే ఉంచుకోవడానికి సాయపడే తన టెక్నిక్ లను మీతో పంచుకుంటాడు . కష్టాల ముందు తలవంచని, అనుకోని ప్రదేశాలలో అవకాశాలు అన్వేసించిన సాధారణ వ్యక్తుల అనుభవాల గురించి చెబుతాడు  . మనోరంజనమైన ప్రసంగాలు, ఉదాహరణలు, కధలతో మీరు మీ శక్తులను కేంద్రీకరించి, కార్మోన్ముఖులు అయేలా చేస్తుంది . విలీ ప్రతిపాదించిన పన్నెండు సరళమైన వ్యూహాలను ఉపయోగించి, మీరు మీ పరాజయాలను విజయాలుగా, సమస్యలను సంభ్యావ్యతలుగా మార్చుకొగలరు. ఇది నిజంగా ఒక ' ప్రేరనాత్మకమైన ఉత్తమ రచన '.     విలీ జాలీ, ' ఈ సంవత్సరంలోని ఒక విశిష్ట స్పూర్థిదాయక వక్త '   :నీ జీవితం లో నువ్వు ఎప్పుడైనా క్రింది స్థాయిలో ఉన్నప్పుడు, పైకి ఎలా వెళ్ళాలో , ఎలా బయటపడాలో, ముందు ఎటువంటి మార్గం ఉందో, ఈ పుస్తకం చూపిస్తుంది .  తప్పక చదవవలసిన గొప్ప పుస్తకo . "                     - లెస్ బ్రౌన్, లివ్ యువర్ డ్రీమ్స్ రచయత     " పరాజయం విజయానికి సోపానం పుస్తకం చదవడం, మీ సమస్యలను సంభావ్యతలుగా మార్చుకోవడంలో, మీ సవాళ్ళను అధ్బుత అవకాశాలుగా మలుచుకోవడంలో సహాయపడు తుందని నేను నమ్ముతున్నాను . "                    - వాలి ఫేమస్ ఎమస్  , వాటర్ మెలన్  మ్యూజిక్ రచయిత.  

Features

  • : Parajayam Vijayaniki Sopanam
  • : Willie Jolley
  • : Manjul
  • : MANJUL0143
  • : Paperback
  • : 203
  • : Telugu

Reviews

Be the first one to review this product

Discussion:Parajayam Vijayaniki Sopanam

Be the first to start a discussion Start a new discussion

Browse all Discussions on Books
Powered by infibeam