Nirudhyogi

Rs.50
Rs.50

Nirudhyogi
INR
VISHALD301
Out Of Stock
50.0
Rs.50
Out of Stock
Out Of Stock
Check for shipping and cod pincode

Description

ఎనబై కోట్ల భారతీయులు, 

ఆరు కోట్ల ఆంధ్రులు 

ఆ ఉద్యోగం కోసమే 

అంతటా తాపత్రయం.

......

 

ఉద్యోగం పురుష లక్షణమే - కానీ 

ఉద్యోగం జీవిత లక్ష్యం కాదు - కానేరాదు, కాకూడదు.

ఉద్యోగమంటే...

పని కల్పించుకోవడం

పస తెలియజేయడం.

ప్రయత్నించి చూడ్డం. 

...........

 

                  చదువు ఉద్యోగం కోసమేనని భ్రమసి, బ్రతకడానికేన్నో మార్గాలున్నా, కేవలం చదువుతో ఉద్యోగాలు సంపాదించుకోలేక , నిరుత్సాహపరులై, నిస్తేజులై, నిరుపయోగులై అచేతనత్వంతో వ్యవస్థను దూషించే నిరుద్యోగులు, అగమ్యగోచరులై అధ్వాన్నమై పోతుండడం మనం చూస్తున్నాం.విజ్ఞాన సముపార్జనకే చదువని తెలియక, బ్రతికేందుకు దొరికే మార్గాలలో చదువోకటని గ్రహించలేక, భాద్యతారహితంగా, ప్రవర్తించే నిరుద్యోగులకు ఈ రచన కొంత జాగృతిని కలుగజేస్తుందని ఆశిస్తున్నాం.                                                                          .... సత్యనారాయణ అగ్రహారం 

ఎనబై కోట్ల భారతీయులు,  ఆరు కోట్ల ఆంధ్రులు  ఆ ఉద్యోగం కోసమే  అంతటా తాపత్రయం. ......   ఉద్యోగం పురుష లక్షణమే - కానీ  ఉద్యోగం జీవిత లక్ష్యం కాదు - కానేరాదు, కాకూడదు. ఉద్యోగమంటే... పని కల్పించుకోవడం పస తెలియజేయడం. ప్రయత్నించి చూడ్డం.  ...........                     చదువు ఉద్యోగం కోసమేనని భ్రమసి, బ్రతకడానికేన్నో మార్గాలున్నా, కేవలం చదువుతో ఉద్యోగాలు సంపాదించుకోలేక , నిరుత్సాహపరులై, నిస్తేజులై, నిరుపయోగులై అచేతనత్వంతో వ్యవస్థను దూషించే నిరుద్యోగులు, అగమ్యగోచరులై అధ్వాన్నమై పోతుండడం మనం చూస్తున్నాం.విజ్ఞాన సముపార్జనకే చదువని తెలియక, బ్రతికేందుకు దొరికే మార్గాలలో చదువోకటని గ్రహించలేక, భాద్యతారహితంగా, ప్రవర్తించే నిరుద్యోగులకు ఈ రచన కొంత జాగృతిని కలుగజేస్తుందని ఆశిస్తున్నాం.                                                                          .... సత్యనారాయణ అగ్రహారం 

Features

  • : Nirudhyogi
  • : Satyanarayana Agraharam
  • : Vishalandra
  • : VISHALD301
  • : Paperback
  • : 45
  • : Telugu

Reviews

Be the first one to review this product

Discussion:Nirudhyogi

Be the first to start a discussion Start a new discussion

Browse all Discussions on Books
Powered by infibeam