Bhagya Nagaram

By Narla Chirangivi (Author)
Rs.50
Rs.50

Bhagya Nagaram
INR
ETCBKTEL61
In Stock
50.0
Rs.50


In Stock
Ships in 4 - 15 Days
Check for shipping and cod pincode

Description

                               సుమారు 40 సంవత్సరాల క్రితం అసంఖ్యాక చదవురలను, శ్రోతలను, ప్రేక్షకులను అలరించిన రచన భాగ్యనగరం. నార్ల చిరంజీవి నవరసాలపేటి, మేటి సంస్క్రతాంద్రాలు, ఆంగ్ల పారశికాలు ఆకళింపు చేసుకుని తన తెలుగులో నిర్మించిన అక్షరమంజుష భాగ్యనగరం.

                               చంచలపల్లి, చార్మినార్, కుతుబ్ షా, మల్కిభరామ్, గోల్కొండ నాలుగు వందల ఏళ్ళనాటి ప్రణయ గాథ....40 ఏళ్ల క్రితం వెలుగుచూస్తే.....మాటైనా మణి దీపాన్ని మళ్ళి మీ ముందుంచడమే మా భాగ్యం. భాగ్యనగరం మేలి గురుతుగా ఎలా నిలిచిపోయిందో ఈ తరానికి తెలియచేయడానికి ఈ పునర్ముద్రణ, హిందువులు ముస్లింలు......కనపడరు తెలుగు కనపడుతుంది. జాజిపందిరి కనపడుతుంది. వలపు దీపపు వెలుగులు ప్రసరిస్తాయి. కన్నతండ్రి వేదన కలవరపరుస్తుంది. వలచినవాడి వాడి తళుకులినుతుంది. వలపించిన నర్తకి మనో నేత్రం దర్శనమవుతుంది. మూసీ ఊసులు వినిపిస్తాయి...........

                                                                                                      -నార్ల చిరంజీవి.       

 

                               సుమారు 40 సంవత్సరాల క్రితం అసంఖ్యాక చదవురలను, శ్రోతలను, ప్రేక్షకులను అలరించిన రచన భాగ్యనగరం. నార్ల చిరంజీవి నవరసాలపేటి, మేటి సంస్క్రతాంద్రాలు, ఆంగ్ల పారశికాలు ఆకళింపు చేసుకుని తన తెలుగులో నిర్మించిన అక్షరమంజుష భాగ్యనగరం.                                చంచలపల్లి, చార్మినార్, కుతుబ్ షా, మల్కిభరామ్, గోల్కొండ నాలుగు వందల ఏళ్ళనాటి ప్రణయ గాథ....40 ఏళ్ల క్రితం వెలుగుచూస్తే.....మాటైనా మణి దీపాన్ని మళ్ళి మీ ముందుంచడమే మా భాగ్యం. భాగ్యనగరం మేలి గురుతుగా ఎలా నిలిచిపోయిందో ఈ తరానికి తెలియచేయడానికి ఈ పునర్ముద్రణ, హిందువులు ముస్లింలు......కనపడరు తెలుగు కనపడుతుంది. జాజిపందిరి కనపడుతుంది. వలపు దీపపు వెలుగులు ప్రసరిస్తాయి. కన్నతండ్రి వేదన కలవరపరుస్తుంది. వలచినవాడి వాడి తళుకులినుతుంది. వలపించిన నర్తకి మనో నేత్రం దర్శనమవుతుంది. మూసీ ఊసులు వినిపిస్తాయి...........                                                                                                       -నార్ల చిరంజీవి.         

Features

  • : Bhagya Nagaram
  • : Narla Chirangivi
  • : Sahithi Mitrulu
  • : ETCBKTEL61
  • : Paperback
  • : 2014
  • : 100
  • : Telugu

Reviews

Be the first one to review this product

Discussion:Bhagya Nagaram

Be the first to start a discussion Start a new discussion

Browse all Discussions on Books
Powered by infibeam