Ghantasala Madhurageetalu

By Narayana D V V S (Author)
Rs.200
Rs.200

Ghantasala Madhurageetalu
INR
JPPUBLT142
Out Of Stock
200.0
Rs.200
Out of Stock
Out Of Stock
Check for shipping and cod pincode

Description

ఘంటసాల గారు వేలాది పాటలు పాడిన మధురగాయకులు.

శతాధిక చిత్రాలకు స్వరకల్పన చేసిన సంగీత దర్శకులు.

లలిత గీతాలకు విలువ పెంచిన మేటి ద్రష్ట.

ఆ అమరగాయకుడ్ని స్మరుస్తూ, ఈ గ్రంథం....

పాటల కూర్పులో.... రచయితల, సంగీత దర్శకుల సహ గాయకుల విశేషాల

చేర్పుతో క్రొత్త పుంతలు తొక్కింది.

మధురమైన సినీ గీతాలు, పద్యాలు, లలిత గీతాల సమాహారంగా....

సంగీత సప్త స్వరాలను అద్భుతంగా అందిస్తున్న విశిష్ట గ్రంథం ఇది.

ఘంటసాల అభిమానులూ

సంగీతాభిమానులూ

తప్పక ఆదరించవల్సిన గ్రంథం ఇది.

- నారాయణ డి.వి.వి.ఎస్

ఘంటసాల గారు వేలాది పాటలు పాడిన మధురగాయకులు. శతాధిక చిత్రాలకు స్వరకల్పన చేసిన సంగీత దర్శకులు. లలిత గీతాలకు విలువ పెంచిన మేటి ద్రష్ట. ఆ అమరగాయకుడ్ని స్మరుస్తూ, ఈ గ్రంథం.... పాటల కూర్పులో.... రచయితల, సంగీత దర్శకుల సహ గాయకుల విశేషాల చేర్పుతో క్రొత్త పుంతలు తొక్కింది. మధురమైన సినీ గీతాలు, పద్యాలు, లలిత గీతాల సమాహారంగా.... సంగీత సప్త స్వరాలను అద్భుతంగా అందిస్తున్న విశిష్ట గ్రంథం ఇది. ఘంటసాల అభిమానులూ సంగీతాభిమానులూ తప్పక ఆదరించవల్సిన గ్రంథం ఇది. - నారాయణ డి.వి.వి.ఎస్

Features

  • : Ghantasala Madhurageetalu
  • : Narayana D V V S
  • : J P Publications
  • : JPPUBLT142
  • : Hardbound
  • : 3rd Edition, October 2013
  • : 368
  • : Telugu

Reviews

Be the first one to review this product

Discussion:Ghantasala Madhurageetalu

Be the first to start a discussion Start a new discussion

Browse all Discussions on Books
Powered by infibeam