Nadiche Devudu

Rs.250
Rs.250

Nadiche Devudu
INR
NAVOPH0005
In Stock
250.0
Rs.250


In Stock
Ships in 4 - 9 Days
Check for shipping and cod pincode

Description

           ఏ నా పురాకృత  పుణ్యఫలమో, మూడు దశాబ్దాలకు పైగా పరతత్వ స్వరూపాలు శ్రీ చంద్రశేఖరేంద్రసరస్వతి శ్రీ చరణుల సేవాభాగ్యం నాకు లబ్యమైంది. శ్రీ వారి చరణసన్నిధిలో సంప్రాప్తమైన నా అనుభవాలకూ, స్వామిని సందర్శించి, స్వామితో మాటలాడే అవకాశ మబ్బినప్పుడు నా హృదయంలో పదిలపరచుకున్న మధుర స్మృతులకు ఈ పుస్తకం ద్వారా అక్షరరూపం కల్పించడానికి యత్నించాను. ఆ విధంగా ఋషిరుణం తీర్చుకోగలనని భావిస్తున్నాను.

         నావలెనే స్వామిభక్తులైన మరికొందరు పెద్దల, మిత్రుల అనుభూతులను కూడా సేకరించి, వాటిని ఈ పుస్తకంలో చేర్చాను.

- నీలంరాజు వెంకటశేషయ్య

           ఏ నా పురాకృత  పుణ్యఫలమో, మూడు దశాబ్దాలకు పైగా పరతత్వ స్వరూపాలు శ్రీ చంద్రశేఖరేంద్రసరస్వతి శ్రీ చరణుల సేవాభాగ్యం నాకు లబ్యమైంది. శ్రీ వారి చరణసన్నిధిలో సంప్రాప్తమైన నా అనుభవాలకూ, స్వామిని సందర్శించి, స్వామితో మాటలాడే అవకాశ మబ్బినప్పుడు నా హృదయంలో పదిలపరచుకున్న మధుర స్మృతులకు ఈ పుస్తకం ద్వారా అక్షరరూపం కల్పించడానికి యత్నించాను. ఆ విధంగా ఋషిరుణం తీర్చుకోగలనని భావిస్తున్నాను.          నావలెనే స్వామిభక్తులైన మరికొందరు పెద్దల, మిత్రుల అనుభూతులను కూడా సేకరించి, వాటిని ఈ పుస్తకంలో చేర్చాను. - నీలంరాజు వెంకటశేషయ్య

Features

  • : Nadiche Devudu
  • : Nelamraju Venkata Seshaiah
  • : Janachaitanya
  • : NAVOPH0005
  • : hard binding
  • : 2018
  • : 330
  • : Telugu

Reviews

Be the first one to review this product

Discussion:Nadiche Devudu

Be the first to start a discussion Start a new discussion

Browse all Discussions on Books
Powered by infibeam