Naa Smruthilo Cheguvera

By Fidel Castro (Author)
Rs.80
Rs.80

Naa Smruthilo Cheguvera
INR
PRAJASH149
In Stock
80.0
Rs.80

In Stock
Ships in 5 - 15 Days
Check for shipping and cod pincode

Description

               చేగువేరా ఒక్కసారిగా అదృశ్యమైనప్పుడు దానిపై రకరకాల కధలు ప్రచారంలోకి వచ్చాయి. తొలిదశలో అతని క్షేమం దృష్ట్యా క్యూబా మౌనం పాటించింది. చివరకు 1967లో అతను హత్యగావించబడ్డాడని నిర్ధారించుకున్న తరువాతనే కాస్ట్రో అందుకు సంబంధించిన పూర్తి వాస్తవాలు బయటపెట్టాడు. వాటిలోనే ఆయన చే వ్యక్తిత్వవిశిష్టతకు నివాళులర్పించారు. అదే సమయంలో గెరిల్లా యుద్ధంలో చే అనుసరించిన పద్ధతుల్లో కొన్ని లోపాలను చూపడానికి కూడా కాస్ట్రో సంకోచించలేదు. వాటిని, తరువాత వివిధ దశల్లో చే గురించి చేసిన ప్రసంగాలను కలిపి ఈ పుస్తకం రూపొందింది.

Features

  • : Naa Smruthilo Cheguvera
  • : Fidel Castro
  • : Prajasakthi
  • : PRAJASH149
  • : Paperback
  • : 123
  • : Telugu

Reviews

Average Customer review    :       (1 customer reviews)    Read all 1 reviews

on 01.01.2014 3 0

అత్యుతమ భావాలూ కలిగిన కమ్యూనిస్ట్ వీరుడి గాధ చే , చే గువేరా విప్లవం అనే మాటకు పర్యాయ పదం, క్యూబా విప్లవం లో వైద్యుడిగా చేరి దళ నాయకుడిగా ఎదిగిన మహా యోదుడు. ప్రతీ రాజ్యాన్ని బానిసత్వం నుండి విడదీయడానికి చేసిన కృషి చేసిన వీరుడు. జార్జ్ రెడ్డి = ఆల్బర్ట్ ఐంస్టీన్ + చే గువేరా, చేగువేరా గురించి మాట్లాడేటప్పుడు జార్జ్ రెడ్డి గురించి మాట్లాడాలి చే ప్రభావం దిశ దిశలు వ్యాపించింది అనడానికి జార్జ్ రెడ్డి ఒక ఉదాహరణ చేగువేరా ప్రభావంతో ఉస్మానియా విశ్వవిద్యాలయం లో అసాంఘిక శక్తుల ఆట కట్టించి నేలకొరిగిన వీరుడు.

Discussion:Naa Smruthilo Cheguvera

Be the first to start a discussion Start a new discussion

Browse all Discussions on Books
Powered by infibeam