Gatitarkika Boutikavadam

Rs.150
Rs.150

Gatitarkika Boutikavadam
INR
ETCBKTEL33
In Stock
150.0
Rs.150

In Stock
Ships in 4 - 15 Days
Check for shipping and cod pincode

Description

               సమజాభివృద్ధి అనేది ఒక సైన్స్. గతి తార్కిక, చారిత్రక భౌతికవాదం ఆ సైన్స్, ప్రఖ్యాత మార్క్సిస్టు మేధావి మారిస్ కార్న్ ఫోర్త్ రచన ఇది. 1950లో కమ్యూనిస్టు పార్టీ లండన్ నగర కమిటీ ఆధ్వర్యంలో జరిగిన రాజకీయ తరగతుల్లో ఆయన ఇచ్చిన ఉపన్యాసాలు ఈ రచనకు మూలం. 1954లో ఆంగ్లంలో వెలువడిన ఈ రచన మార్క్సిస్టు తత్వశాస్త్ర ప్రామాణిక గ్రంధాలలో ఒకటిగా గుర్తింపు పొందింది. అప్పటి నుండి ఎన్నెన్నో ముద్రణలు పొందుతూ ఆదరణ పొందుతున్న గ్రంథం ఇది. సాధారణంగా తత్వశాస్త్ర గ్రంధాలలో ఎదురయ్యే సాంకేతిక పదజాలం లేకుండా, విషయాన్ని సరళంగా సుబోధకంగా వివరించడం ఈ గ్రంథం విశిష్టత. ఆయా సాంకేతిక పదజాలం వచ్చిన చోట వాటిని నేరుగా కాకుండా వివరణల ద్వారా ఈ గ్రంథం తెలియ చేస్తుంది. ఆరు దశాబ్దాలకు పైగా మార్క్సిస్టులకు కరదీపికగా ఉన్న ఈ గ్రంథం ప్రాధాన్యత ఇప్పటికి చెక్కుచెదరనిది.

Features

  • : Gatitarkika Boutikavadam
  • : Maurice Cornforth
  • : Bodepudi Vignana Kendram
  • : ETCBKTEL33
  • : Paperback
  • : 320
  • : Telugu

Reviews

Be the first one to review this product

Discussion:Gatitarkika Boutikavadam

Be the first to start a discussion Start a new discussion

Browse all Discussions on Books
Powered by infibeam