Master CVV Kundalini Yogam

By Dr Yoga Sri (Author)
Rs.300
Rs.300

Master CVV Kundalini Yogam
INR
VISHALDR94
Out Of Stock
300.0
Rs.300
Out of Stock
Out Of Stock
Check for shipping and cod pincode

Description

       1910 వ సంవత్సరం ప్రారంభమైన కుండలిని యాగము నూరేళ్ళ కాలం పూర్తిచేసుకుంది. శతవార్షికోత్సవం  సందర్భంగా ఇంతవరకు వెలుగుచూడని కుండలిని యాగం పై ఈ పుస్తకం రచించడం చాలా సంతోషకరం.ఈ పుస్తకం ఒక అపూర్వ ప్రప్రథమ రచన. ఈ అధ్యయనం , పరిశోధన మరియు సాధనరీత్యా వెల్లడైంది. భావితర యోగసాధకులకు స్ఫూర్తి, చైతన్యం, ప్రేరణ కల్గించుటకు మాస్టర్ యోగజ్ఞానాన్ని వెలుగులోకి తెచ్చుట, చిరకాలం భద్రపరచుట ప్రస్తుత సాధకుల బాధ్యత. ఈ బాధ్యతలోని భాగంగానే ఈ అపూర్వ గ్రంథరచన సాధ్యమైంది.

       మాస్టరుగారి యోగము ఒక విజ్ఞాన సహిత జ్ఞానము. కేవలం కొన్ని నిమిషములు కళ్ళుమూసుకుని కూర్చోవడం కాదు యోగసాధన అంటే. జ్ఞానము లేని సాధన గుడ్డి సాధన. ఇది ఎట్లుందుననగా ఒక గ్రుడ్డివాడు ఇంకొక గ్రుడ్డివానికి సూర్యుని చూపించినట్లుంటుంది. ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అన్న సామెత సాధకులకు వర్తిస్తుంది. జ్ఞానము, సాధన, మిళితమైనపుడే సాధకునకు పూర్ణత్వం లభిస్తుంది. జ్ఞాన సహిత యోగ విజ్ఞానాన్ని సాధకులకు అందించునది ఈ పుస్తకం. జ్ఞాన సాధకుల ఆధ్యాత్మిక ధోరణులను అమితంగా ప్రభావితం చేస్తుంది. ఆధ్యాత్మిక జీవితాన్ని నవ్యంగా, సమగ్రంగా అవగాహన చేసుకోవడానికి అనువైన ప్రామాణిక ఫలితాలను వెల్లడిస్తుంది.నేటి సమాజానికి అవసరమైన సహజ జీవితాన్ని ప్రత్యామ్నాయ మెడిసిన్, ఆరోగ్యానికి స్వమూత్ర పానము మొదలగు భారతీయ ప్రాచీన గృహ వైద్య విధానముపై విశేష అవగాహనను కల్పిస్తుంది.

                                                                                                                                 - డా. యోగశ్రీ 

       

       1910 వ సంవత్సరం ప్రారంభమైన కుండలిని యాగము నూరేళ్ళ కాలం పూర్తిచేసుకుంది. శతవార్షికోత్సవం  సందర్భంగా ఇంతవరకు వెలుగుచూడని కుండలిని యాగం పై ఈ పుస్తకం రచించడం చాలా సంతోషకరం.ఈ పుస్తకం ఒక అపూర్వ ప్రప్రథమ రచన. ఈ అధ్యయనం , పరిశోధన మరియు సాధనరీత్యా వెల్లడైంది. భావితర యోగసాధకులకు స్ఫూర్తి, చైతన్యం, ప్రేరణ కల్గించుటకు మాస్టర్ యోగజ్ఞానాన్ని వెలుగులోకి తెచ్చుట, చిరకాలం భద్రపరచుట ప్రస్తుత సాధకుల బాధ్యత. ఈ బాధ్యతలోని భాగంగానే ఈ అపూర్వ గ్రంథరచన సాధ్యమైంది.        మాస్టరుగారి యోగము ఒక విజ్ఞాన సహిత జ్ఞానము. కేవలం కొన్ని నిమిషములు కళ్ళుమూసుకుని కూర్చోవడం కాదు యోగసాధన అంటే. జ్ఞానము లేని సాధన గుడ్డి సాధన. ఇది ఎట్లుందుననగా ఒక గ్రుడ్డివాడు ఇంకొక గ్రుడ్డివానికి సూర్యుని చూపించినట్లుంటుంది. ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అన్న సామెత సాధకులకు వర్తిస్తుంది. జ్ఞానము, సాధన, మిళితమైనపుడే సాధకునకు పూర్ణత్వం లభిస్తుంది. జ్ఞాన సహిత యోగ విజ్ఞానాన్ని సాధకులకు అందించునది ఈ పుస్తకం. జ్ఞాన సాధకుల ఆధ్యాత్మిక ధోరణులను అమితంగా ప్రభావితం చేస్తుంది. ఆధ్యాత్మిక జీవితాన్ని నవ్యంగా, సమగ్రంగా అవగాహన చేసుకోవడానికి అనువైన ప్రామాణిక ఫలితాలను వెల్లడిస్తుంది.నేటి సమాజానికి అవసరమైన సహజ జీవితాన్ని ప్రత్యామ్నాయ మెడిసిన్, ఆరోగ్యానికి స్వమూత్ర పానము మొదలగు భారతీయ ప్రాచీన గృహ వైద్య విధానముపై విశేష అవగాహనను కల్పిస్తుంది.                                                                                                                                  - డా. యోగశ్రీ         

Features

  • : Master CVV Kundalini Yogam
  • : Dr Yoga Sri
  • : Navaratna Publishers
  • : VISHALDR94
  • : Paperback
  • : October,2014
  • : 621
  • : Telugu

Reviews

Be the first one to review this product

Discussion:Master CVV Kundalini Yogam

Be the first to start a discussion Start a new discussion

Browse all Discussions on Books
Powered by infibeam