Manyam Rani

By Vamsi (Author)
Rs.150
Rs.150

Manyam Rani
INR
EMESCO0848
In Stock
150.0
Rs.150

In Stock
Ships in 4 - 9 Days
Check for shipping and cod pincode

Description

             మిగతా ఆడవాళ్ళ కంటే ఎత్తుగా పుష్టిగా ఉండే ఆమె నడుం పొడుగ్గా ఉంటుంది. అల్లనేరేడు పండురంగు శరీరం. కంబాల చెరువుల్లాంటి కళ్ళు. అత్తరూ, పునుగూ సువాసనల గురించి అసలేరగని ఆమె శరీరం ఎప్పుడూ పరిమళాలతో గుభాళిస్తానే ఉంటుంది. ఆమె నవ్వితే గురుపౌర్ణమి నాటి వెన్నెల అక్కడ పరచుకుంటుంది. ఏడిస్తే ఆఖండ గోదావరక్కడ పొంగి పొర్లిపోతుంది. సూర్యుడుదయించి అస్తమించేలోపు తనకెదురైన మనుషుల్తో రెండోమూడో ముక్కలు మాటాడే ఆమె అద్భుతంగా మాట్లాడేది అద్దంతో మాత్రమే... నేలమీద కూర్చుని సాగదీసిన తన రెండు అరికాళ్ళ మధ్య బిగించే ఆ అద్దంలో కనిపించే తన ప్రతిబింబంతో మాత్రమే. సరే... ఆ మనిషెవరంటే... రాణి... మన్యంరాణి... వెన్నెలరాణి.. ఎండపొడ తన లేత శరీరానికి తాకని రాణి. ఆ రాణి పేరు రాజమ్మ... అందాల రాజమ్మ... కొమరం రాజమ్మ... తరువాత  ఏం జరిగిందో ఈ నవల చదివి తెలుసుకొనగలరు.

Features

  • : Manyam Rani
  • : Vamsi
  • : Vishalandhra Publishing House
  • : EMESCO0848
  • : Paperback
  • : 2016, Reprint
  • : 198
  • : Telugu

Reviews

Average Customer review    :       (1 customer reviews)    Read all 1 reviews

on 04.06.2014 0 0

నవల chala bhagundhi chaduvuthunnanthasepu rampachodavarm eppudu velladama vamsi garu cheppina vurulu eppudu chuddama ani korika kaligindhi.vamsigaru meelanti goppa manishini kalise adhrustam naku kaligistara mee pasalapudi kathalu mariyu seetha rama lanchi service mariyu aakupachani gnapakam loni aanati vana chinukulu katha ante naku chala chala istam.meeru kani e revew chadivithe na FB lo na phone number chusi call chestaru ani asisthunna.

Discussion:Manyam Rani

Be the first to start a discussion Start a new discussion

Browse all Discussions on Books
Powered by infibeam