Naa Pogaru Mimmlni Gayaparichinda Ayithe Santhosham

By M F Gopinadh (Author)
Rs.200
Rs.200

Naa Pogaru Mimmlni Gayaparichinda Ayithe Santhosham
INR
HYDBOOKT99
In Stock
200.0
Rs.200


In Stock
Ships in 5 - 15 Days
Check for shipping and cod pincode

Description

                ఈ పుస్తకం మర్యాదస్తుల పుస్తకం ఎంత మాత్రం కాదు. తనకు ఊహ తెలిసినప్పటి నుండి ` నిరంతరం అవమానపరిచే ` గాయపరిచే ` హత్య చేసే ప్రపంచంలో ఒక దళితుడి తీవ్రమైన తిరుగుబాటు గొంతు. ఇది కల్పిత సాహిత్యం కాదు. కటిక వాస్తవం. సాంప్రదాయిక పద్ధతికన్నా భిన్నంగా ` మన సాహిత్య వాతావరణానికి అలవాటు లేని పద్ధతిలో ` ఇలాంటి పుస్తకం రాయడం - ప్రచురించడం ఒక సాహసమే - ఆక్టోపస్‌లాగా, మృత్యువులా విస్తరిస్తున్న ప్రపంచీకరణ నేపథ్యంలో - ప్రపంచ ప్రజలందరు తమ బలం, బలహీనతలను అంచనా వేసుకోవడానికి - ముఖ్యంగా ప్రజా ఉద్యమాలు ఈ పుస్తకాన్ని అధ్యయనం చేయాలి. ప్రజా పోరాటాల్లో సమస్త కులాలు, సమస్త శక్తులు భుజం భుజం కలిపి పోరాడడానికి ఈ పుస్తకం తోడ్పడుతుంది......

                ఈ పుస్తకం నా అంచనా ప్రకారంగా రెండు రకాలుగా ప్రతిస్పందనలు చెలరేగడానికి కారణం కాగలదనిపిస్తున్నది. దొంగకు తేలుకుట్టినట్లు ఈ పుస్తకాన్ని పట్టించుకోకపోడం. రెండోది వాయిలెంటు రియాక్షన్‌. ఇంతదూరం నడిచి కూడా - గోపి కత్తి అంచు మీదనే ఉన్నాడనిపిస్తుంది. ఇందులోని కొన్ని మాటలు మార్చవచ్చు. తొలగించవచ్చు- తద్వారా గోపికి మంచి పేరు రావచ్చు - మేధావిగా గుర్తింపు పొందవచ్చు - శత్రువులు తగ్గిపోవచ్చు... అయితే ఇది దృక్పథానికి సంబంధించిన సమస్య. ఇది లొంగిపోవడానికి, పోరాడటానికి సంబంధించిన సమస్య. లొంగిపోవడం ` పోరాడటం అనేవి మనిషి పుట్టుకతోనే దోపిడి సమాజాల్లో వెంటాడేవి. పోరాడటం గోపి నడక, ఆచరణ, నైజం....

- అల్లం రాజయ్య

                  అసంబద్ధమైన అసమానతమధ్య నలిగిపోయి తన జీవిత పోరాటాన్ని (బ్రతుకు దెరువూ, పరువూ, ప్రతిష్ఠల కోసం కాదు - సామాజిక న్యాయం కోసం) బేరీజు వేసుకున్న ప్రతి ఆలోచనాపరుడికీ ఏదో ఒక సమయంలో ఓ సందేహం రాక తప్పదు. దాన్ని డా. గోపీనాథ్‌ వ్యక్తీకరించిన తీరు గుండెలు పిండేస్తుంది.

- విద్యాసాగర్‌ అంగలకుర్తి

                ఈ పుస్తకం మర్యాదస్తుల పుస్తకం ఎంత మాత్రం కాదు. తనకు ఊహ తెలిసినప్పటి నుండి ` నిరంతరం అవమానపరిచే ` గాయపరిచే ` హత్య చేసే ప్రపంచంలో ఒక దళితుడి తీవ్రమైన తిరుగుబాటు గొంతు. ఇది కల్పిత సాహిత్యం కాదు. కటిక వాస్తవం. సాంప్రదాయిక పద్ధతికన్నా భిన్నంగా ` మన సాహిత్య వాతావరణానికి అలవాటు లేని పద్ధతిలో ` ఇలాంటి పుస్తకం రాయడం - ప్రచురించడం ఒక సాహసమే - ఆక్టోపస్‌లాగా, మృత్యువులా విస్తరిస్తున్న ప్రపంచీకరణ నేపథ్యంలో - ప్రపంచ ప్రజలందరు తమ బలం, బలహీనతలను అంచనా వేసుకోవడానికి - ముఖ్యంగా ప్రజా ఉద్యమాలు ఈ పుస్తకాన్ని అధ్యయనం చేయాలి. ప్రజా పోరాటాల్లో సమస్త కులాలు, సమస్త శక్తులు భుజం భుజం కలిపి పోరాడడానికి ఈ పుస్తకం తోడ్పడుతుంది......                 ఈ పుస్తకం నా అంచనా ప్రకారంగా రెండు రకాలుగా ప్రతిస్పందనలు చెలరేగడానికి కారణం కాగలదనిపిస్తున్నది. దొంగకు తేలుకుట్టినట్లు ఈ పుస్తకాన్ని పట్టించుకోకపోడం. రెండోది వాయిలెంటు రియాక్షన్‌. ఇంతదూరం నడిచి కూడా - గోపి కత్తి అంచు మీదనే ఉన్నాడనిపిస్తుంది. ఇందులోని కొన్ని మాటలు మార్చవచ్చు. తొలగించవచ్చు- తద్వారా గోపికి మంచి పేరు రావచ్చు - మేధావిగా గుర్తింపు పొందవచ్చు - శత్రువులు తగ్గిపోవచ్చు... అయితే ఇది దృక్పథానికి సంబంధించిన సమస్య. ఇది లొంగిపోవడానికి, పోరాడటానికి సంబంధించిన సమస్య. లొంగిపోవడం ` పోరాడటం అనేవి మనిషి పుట్టుకతోనే దోపిడి సమాజాల్లో వెంటాడేవి. పోరాడటం గోపి నడక, ఆచరణ, నైజం.... - అల్లం రాజయ్య                   అసంబద్ధమైన అసమానతమధ్య నలిగిపోయి తన జీవిత పోరాటాన్ని (బ్రతుకు దెరువూ, పరువూ, ప్రతిష్ఠల కోసం కాదు - సామాజిక న్యాయం కోసం) బేరీజు వేసుకున్న ప్రతి ఆలోచనాపరుడికీ ఏదో ఒక సమయంలో ఓ సందేహం రాక తప్పదు. దాన్ని డా. గోపీనాథ్‌ వ్యక్తీకరించిన తీరు గుండెలు పిండేస్తుంది. - విద్యాసాగర్‌ అంగలకుర్తి

Features

  • : Naa Pogaru Mimmlni Gayaparichinda Ayithe Santhosham
  • : M F Gopinadh
  • : Hyderabad Book Trust
  • : HYDBOOKT99
  • : Paperback
  • : September 2013
  • : 162
  • : Telugu

Reviews

Be the first one to review this product

Discussion:Naa Pogaru Mimmlni Gayaparichinda Ayithe Santhosham

Be the first to start a discussion Start a new discussion

Browse all Discussions on Books
Powered by infibeam