Sahitya Samulochana

By Krishnabai (Author)
Rs.300
Rs.300

Sahitya Samulochana
INR
NAVOPH0247
In Stock
300.0
Rs.300


In Stock
Ships in 5 - 15 Days
Check for shipping and cod pincode

Description

             "ఈ సంకలనాన్ని ఒక రకంగా స్వీయరచనల చరిత్రగా చూసినా కూడా, నేపధ్యంలో సమాజ చరిత్ర కూడా వెన్నంటే నడించింది...

            "దీన్ని చదివే క్రమంలో మన ఆసక్తినీ, ఏకాగ్రతని పట్టి ఉంచేది 'చదువులూ - సంధ్యారాగాలు' అనే విభాగం. భూస్వామ్య కుటుంబంలో పుట్టి గారాబంగా పెరిగిన ఒక అమ్మాయి 'శ్రోత్రియ వంశ సంభవుడు' గా వర్ణింపబడ్డ వేణుగారిని సహచరుడుగా పొందినప్పటికీ, ఆ భావజాల బంధనాల్నుండి ఇద్దరూ బయటికి వచ్చి కాలగమనంలో కమ్యునిస్టు భావాలను వంటబట్టించుకున్నారు..."

- ముదునూరి భారతి

           "1996 ప్రాంతంలోనే కాజీపేట ఫాతిమానగర్ లో కృష్ణక్క సమక్షంలో కెఎస్, ఎస్ఎం, చలసాని, రమేశ్ బాబు వేడివేడిగా రాజకీయాలు చర్చించుకోవడం అక్కడితో ఆగిపోయిందా? ఆ నలుగురికి, ఆ ఇంటికి, ఆ ప్రాంతానికి పరిమితము అయిందా? అక్కడి నుంచీ ఆర్ ఇసీకీ, కాకతీయ మెడికల్ కాలేజీకి, ఉక్కు ఉద్యమానికీ, మాలె పార్టీ నిర్మాణానికి విస్తరించినప్పుడు, ఆ సాక్షిభూతమైన వ్యక్తీ అనుభవాన్ని ఏమనాలి? పోనీ, ఇవ్వాళ అది కేవలం జ్ఞాపకమా? ఒక నాస్టాల్జియానా?"

- వివి

         "తాను మాట్లాడాలనుకున్నప్పుడల్లా కృష్ణాబాయి రాసింది. అంతే. అందుకే ఈ రచనలన్నీ మనల్ని పలకరించి నట్టుంటాయి. జీవితం, దాన్ని పెనవేసుకున్న సమాజం, ఆ రెంటినీ తన గుండెల్లో దాచుకున్న సాహిత్యం యీ సన్నని పలకరింపుల్లో మనల్ని తాకుతాయి... సాహిత్యంలో పలకరింపుకున్న సౌందర్యం పదాడంబరానికి ఉండదు. ఇక్కడ ఈ పేజీల్లో నేను ఆ సౌందర్యాన్నే చూశాను..."

- జి. కల్యాణరావు

             "ఈ సంకలనాన్ని ఒక రకంగా స్వీయరచనల చరిత్రగా చూసినా కూడా, నేపధ్యంలో సమాజ చరిత్ర కూడా వెన్నంటే నడించింది...             "దీన్ని చదివే క్రమంలో మన ఆసక్తినీ, ఏకాగ్రతని పట్టి ఉంచేది 'చదువులూ - సంధ్యారాగాలు' అనే విభాగం. భూస్వామ్య కుటుంబంలో పుట్టి గారాబంగా పెరిగిన ఒక అమ్మాయి 'శ్రోత్రియ వంశ సంభవుడు' గా వర్ణింపబడ్డ వేణుగారిని సహచరుడుగా పొందినప్పటికీ, ఆ భావజాల బంధనాల్నుండి ఇద్దరూ బయటికి వచ్చి కాలగమనంలో కమ్యునిస్టు భావాలను వంటబట్టించుకున్నారు..." - ముదునూరి భారతి            "1996 ప్రాంతంలోనే కాజీపేట ఫాతిమానగర్ లో కృష్ణక్క సమక్షంలో కెఎస్, ఎస్ఎం, చలసాని, రమేశ్ బాబు వేడివేడిగా రాజకీయాలు చర్చించుకోవడం అక్కడితో ఆగిపోయిందా? ఆ నలుగురికి, ఆ ఇంటికి, ఆ ప్రాంతానికి పరిమితము అయిందా? అక్కడి నుంచీ ఆర్ ఇసీకీ, కాకతీయ మెడికల్ కాలేజీకి, ఉక్కు ఉద్యమానికీ, మాలె పార్టీ నిర్మాణానికి విస్తరించినప్పుడు, ఆ సాక్షిభూతమైన వ్యక్తీ అనుభవాన్ని ఏమనాలి? పోనీ, ఇవ్వాళ అది కేవలం జ్ఞాపకమా? ఒక నాస్టాల్జియానా?" - వివి          "తాను మాట్లాడాలనుకున్నప్పుడల్లా కృష్ణాబాయి రాసింది. అంతే. అందుకే ఈ రచనలన్నీ మనల్ని పలకరించి నట్టుంటాయి. జీవితం, దాన్ని పెనవేసుకున్న సమాజం, ఆ రెంటినీ తన గుండెల్లో దాచుకున్న సాహిత్యం యీ సన్నని పలకరింపుల్లో మనల్ని తాకుతాయి... సాహిత్యంలో పలకరింపుకున్న సౌందర్యం పదాడంబరానికి ఉండదు. ఇక్కడ ఈ పేజీల్లో నేను ఆ సౌందర్యాన్నే చూశాను..." - జి. కల్యాణరావు

Features

  • : Sahitya Samulochana
  • : Krishnabai
  • : Viplava Rachayitala Samgam
  • : NAVOPH0247
  • : Paperback
  • : November, 2013
  • : 550
  • : Telugu

Reviews

Be the first one to review this product

Discussion:Sahitya Samulochana

Be the first to start a discussion Start a new discussion

Browse all Discussions on Books
Powered by infibeam